ETV Bharat / technology

ఈ-మెయిల్ పొరపాటున సెండ్ చేశారా?- డోంట్ వర్రీ.. ఇలా చేస్తే అన్​సెండ్​ చేసేయొచ్చు! - How to Unsend Email in Gmail

How to Unsend Email in Gmail: పొరపాటున ఈ-మెయిల్​ను సెండ్ చేసేశారా? ఇప్పుడు దాన్ని ఎలా అన్​సెండ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ ఈ ట్రిక్స్​ను ఉపయోగించి ఈజీగా అన్​సెండ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

How_to_Unsend_Email_in_Gmail
How_to_Unsend_Email_in_Gmail (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 2, 2024, 1:16 PM IST

How to Unsend Email in Gmail: ప్రస్తుతకాలంలో ఈ-మెయిల్​ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆఫీస్​లకు మెయిల్స్ చేయాల్సి వస్తోంది. అయితే చాలా సార్లు మెయిల్ పొరపాటున సెండ్ అయిపోతుంది. వెంటనే అన్​సెండ్ చేద్దామంటే ఆ మెయిల్​ను అన్​సెండ్ చేసే ఆప్షన్ ఉండదు. అయితే అలాంటి సందర్భాల్లో ఈ ట్రిక్స్​తో ఈజీగా మెయిల్​ను అన్​సెండ్ చేయొచ్చు. అదెలాగంటే?

మెయిల్ అన్​సెండ్ ఫెసిలిటీ: Gmailలో మెయిల్​ అన్​సెండ్ చేసే అవకాశం ఉంది. ఇందులో మెయిల్​ యూజర్స్ వారి ప్రాధ్యాన్యత ప్రకారం మెయిల్ పంపించే సమయాన్ని ఎంచుకోవచ్చు. దీని ద్వారా Gmailలో మెయిల్ అన్​సెండ్ ఆప్షన్​ను పొందొచ్చు. ఈ కింది స్టెప్స్​తో ఈజీగా మెయిల్ అన్​సెండ్​ చేయొచ్చు.

మెయిల్ అన్​సెండ్ ప్రాసెస్:

1. ముందుగా ల్యాప్​ట్యాప్​ లేదా డెస్క్​టాప్​లో Gmail యాప్​ను ఓపెన్ చేయండి.

2. తర్వాత టాప్​ బార్​లో ప్రొఫైల్ ఐకాన్ పక్కన ఉన్న సెట్టింగ్స్​పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు See All Settingsపై ప్రెస్ చేయండి.

4. ఇప్పుడు కిందికి స్క్లోల్ డౌన్ చేసి మీ ప్రిఫరెన్స్​ను బట్టి మెయిల్​ పంపంచేందుకు టైమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు ఎంత టైమ్ సెట్​ చేసుకుంటే అదే వ్యవధికి మెయిల్​ అన్​సెండ్​ చేసే ఆప్షన్ లభిస్తుంది.

5. ఉదాహరణకు మీరు మెయిల్ పంపడానికి 2 గంటల తర్వాత టైమ్ సెట్​ చేశారనుకుందాం. అదే వ్యవధికి పంపిన మెయిల్​ను అన్​సెండ్ చేసే ఆప్షన్ మనకు కనిపిస్తుంది.

6. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి సబ్మిట్ చేయండి. అంతే సెట్టింగ్ పూర్తి అయినట్లే. ఇలా సింపుల్​గా ఈ మెయిల్​ను అన్​ సెండ్ చేసుకునే ఆప్షన్​ను పొందొచ్చు.

టెక్ట్స్ ఎడిట్ ఆప్షన్: ఒకసారి మెయిల్​ క్యాన్సిల్ చేశాక.. దాన్ని మళ్లీ రీసెండ్ చేసేముందు Edit it లేదా Add Some New Content ఆప్షన్ లభిస్తుంది. వీటితో పాటు అనేక ఇతర ఆప్షన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. స్పెల్లింగ్ సజిషన్స్​ను అన్​/ఆఫ్​ చేసే ఫీచర్​ కూడా అందుబాటులో ఉంది. కీబోర్డ్​ షార్ట్​కట్స్​ను కూడా ఎనేబుల్​/డిసేబుల్​ చేసుకోవచ్చు.

మొదటిసారి కారు కొంటున్నారా?- నో టెన్షన్ గురూ.. వీటితో ఫుల్ క్లారిటీ! - Top Trending Cars With Low Budget

'రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350' లాంచ్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Royal Enfield Classic 350 Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.