Best Tabs Under 30000 : మీరు మంచి ఫీచర్లున్న ట్యాబ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.30వేలు మాత్రమేనా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్‌లో మీ బడ్జెట్లో వచ్చే టాప్-10 ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలను చూద్దాం.
మీరు ఎంత బడ్జెట్లో ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ డిస్ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, యూజర్ ఎక్స్పీరియన్స్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.30 వేల బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న టాప్-10 ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం.
1.Realme Pad X 5G 128GB Features : ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ 5జీ ట్యాబ్ అనేది ఆండ్రాయిడ్ వీ11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అలాగే క్విక్ ఛార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది.
- బ్రాండ్ : రియల్మీ ప్యాడ్ ఎక్స్ 5జీ
- డిస్ప్లే : 10.95 అంగుళాలు
- ప్రైమరీ కెమెరా : 13 MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ 2.2 GHz
- బ్యాటరీ : 8340 mAh
- నెట్వర్క్ : వాయిస్ కాల్, 5జీ సపోర్టెడ్
- స్టోరేజ్ : 128 జీబీ
Realme Pad X 5G 128GB Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ 5జీ ధర సుమారుగా రూ.28,900 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2.Xiaomi Mi Pad 5 Features : ఈ షావోమీ ఎమ్ఐ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 11 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్యాబ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్ సెట్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- బ్రాండ్ పేరు : షావోమీ ఎమ్ఐ ప్యాడ్ 5
- డిస్ప్లే : 11 అంగుళాలు
- ప్రైమరీ కెమెరా : 13MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
- బ్యాటరీ : 8720 mAh
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ 2.96 GHz
- స్టోరేజ్ : 128 జీబీ
Xiaomi Mi Pad 5 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ షావోమీ ఎమ్ఐ ప్యాడ్ 5 ధర సుమారుగా రూ.25,998 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3.Lenovo Tab P12 Features : ఈ లెనోవో ట్యాబ్ పీ12 మోడల్ ఆండ్రాయిడ్ వి13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- డిస్ప్లే : 12.7 అంగుళాల డిస్ప్లే
- ప్రైమరీ కెమెరా : 8MP
- ఫ్రంట్ కెమెరా : 13MP
- బ్యాటరీ : 6400 mAh
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్షిటీ 7050
- ర్యామ్ : 8GB
- ఇంటర్నల్ స్టోరేజీ : 256GB (1TB వరకూ ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.)
Lenovo Tab P12 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ లెనోవో ట్యాబ్ పీ12 ధర సుమారుగా రూ.28,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4.Xiaomi Pad 6 256GB Features : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్ వస్తోంది. దీని ఇంటర్నల్ మెమొరీ 256జీబీ ఉంటుంది.
- డిస్ప్లే : 11 అంగుళాల డిస్ప్లే
- ప్రైమరీ కెమెరా : 13MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ V13
- బ్యాటరీ : 8840 mAh
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ 3.2GHz,si
- ర్యామ్ : 8 GB
- బ్లూటూత్ : V5.2 బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది.
Xiaomi Pad 6 256GB Price : మార్కెట్లో ఈ షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్ ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5.Apple iPad Features : ఈ యాపిల్ ఐప్యాడ్ 3జీబీ ర్యామ్‌తో వస్తోంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- బ్రాండ్ : యాపిల్
- స్క్రీన్ సైజ్ : 10.2 అంగుళాలు
- ప్రైమరీ కెమెరా : 8 MP
- ప్రాసెసర్ : హెక్సాకోర్
- ర్యామ్ : 3 జీబీ
- బ్యాటరీ టైప్ : Li-Polymer
Apple Ipad Price : ఈ యాపిల్ ఐప్యాడ్ ధర మార్కెట్లో సుమారుగా రూ.29,475 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6.Lenovo Tab P12 128GB Features : ఈ లెనోవో ట్యాబ్ పీ12 ట్యాబ్ ఆండ్రాయిడ్ V12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్ స్క్రీన్ సైజు 12.7 అంగుళాలు ఉంటుంది.
- బ్రాండ్ : లెనోవో
- ఫ్రంట్ కెమెరా : 13MP
- ప్రైమరీ కెమెరా : 8MP
- బ్యాటరీ : 10200 mAh
- ఛార్జింగ్ కేబుల్ టైప్ : సి-కేబుల్
- ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 7050
- ర్యామ్ : 8GB
- ఇంటర్నల్ స్టోరీజ్ : 128 జీబీ
Lenovo Tab P12 128GB Price : ప్రస్తుతం మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7.Google Pixel C 64GB Features : ఈ గూగుల్ పిక్సెల్ సీ 64జీబీ ట్యాబ్‌లో 10.2 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. దీనిలో 9000mAh సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఉంటుంది.
- బ్రాండ్ : గూగుల్
- మోడల్ : పిక్సెల్-సీ 64 జీబీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ v6.0.1
- ప్రైమరీ కెమెరా : 8MP
- ఫ్రంట్ కెమెరా : 2MP
- ప్రాసెసర్ : ఆక్టో కోర్
- కలర్ : బ్లాక్
- ప్రాసెసర్ : Nvidia
- ర్యామ్ : 3జీబీ
Google Pixel C 64GB Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ గూగుల్ పిక్సెల్ సీ 64జీబీ ధర సుమారుగా రూ.30,000 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8.Samsung Galaxy Tab S6 Lite LTE Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6లో 10.6 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. దీంతోపాటు 7040mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది.
- బ్రాండ్ : శాంసంగ్
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ ట్యాబ్ ఎస్6 లైట్
- ప్రాసెసర్ : ఆక్టా కోర్
- ర్యామ్ : 4GB
- ఇంటర్నల్ మెమోరీ : 64GB
- ప్రైమరీ కెమెరా : 8 MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఆడియో జాక్ : 3.5mm
Samsung Galaxy Tab S6 Price : ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ధర సుమారుగా రూ.29,998 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9.realme Pad X 5G Features : ఈ రియల్మీ ప్యాడ్ X 5G ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌లో 8340 సామర్థ్యం గల బ్యాటరీ ఉంది.
- బ్రాండ్ : రియల్మీ
- మోడల్ : ప్యాడ్ ఎక్స్ 5జీ
- డిస్ప్లే : 10.95
- మోడల్ : ప్యాడ్ ఎక్స్ 5జీ
- ఛార్జింగ్ : క్విక్ ఛార్జింగ్
- ఇంటర్నల్ మెమరీ : 64జీబీ
- ప్రాసెసర్ : ఆక్టాకోర్
- ర్యామ్ : 4జీబీ
Realme Pad X 5G Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ 5జీ ట్యాబ్ ధర సుమారుగా రూ.25,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10.Xiaomi Mi Pad 5 256GB Features
ఈ షావోమీ ఎమ్ఐ ప్యాడ్ 5 ట్యాబ్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
- బ్రాండ్ : షావోమీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ వి11
- ఇంటర్నల్ మెమరీ : 256 జీబీ
- రిజల్యూషన్ : 13MP
- ప్రైమరీ కెమెరా : 13MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
- మెమొరీ : 256 జీబీ
Xiaomi Mi Pad 5 256GB Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ షావోమీ ఎమ్ఐ ప్యాడ్ 5 ధర సుమారుగా రూ.27,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రియల్మీ వాలెంటైన్స్ డే సేల్ - స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్!
రూ.30వేలు బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కొనాలా? టాప్-8 ఆప్షన్స్ ఇవే!