Best Smart Phones Under 15000 In Telugu : నేడు దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. వాటిలో రూ. 15వేల బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.Xiaomi Redmi 12 5G Features : దీనిలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్నాయి. దీనిలోని కెమెరాలు హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీయడానికి చాలా అనువుగా ఉంటాయి.
- డిస్ప్లే : 6.79 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : న్యూ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ రెడ్మీ 12 ఫోన్ ధర సుమారుగా రూ.11,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Tecno Pova 5 Pro Features : బడ్జెట్లో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ మొబైల్‌ను రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు.
- డిస్ప్లే : 6.78 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షిటీ 6080
- ర్యామ్ : 8 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
Tecno Pova 5 Pro Price : మార్కెట్లో ఈ Tecno Pova 5 Pro ఫోన్ ధర సుమారుగా రూ.14,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3.realme 11x 5G Features : ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తిమంతమైన ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షిటీ ప్రాసెసర్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షిటీ చిప్సెట్
- ర్యామ్ : 6 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
realme 11x 5G Features : మార్కెట్లో realme 11x 5G ఫోన్ ధర సుమారుగా రూ. 14,289గా ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4.vivo T2x : ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది తక్కువ బడ్జెట్‌కే లభించే యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.
- డిస్ప్లే : 6.58 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్షిటీ 6020
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
vivo T2x : మార్కెట్లో ఈ vivo T2x స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.13,094 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Samsung Galaxy M14 Features : ఈ శాంసంగ్ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
- డిస్ప్లే : 6.6 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 6000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP + 2MP+ 2MP
- ఫ్రంట్ కెమెరా : 13 MP
Samsung Galaxy M14 : మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.10,499 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6.POCO M6 Pro 5G Features : తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదో బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 4th Gen
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
- ధర : రూ.11,670
- POCO M6 Pro 5G : మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.11,670 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7.Infinix Note 30 5G Features : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 MP కెమెరా ఉంది. మంచి క్యాలిటీ ఫోటోలు తీసేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- డిస్ప్లే : 6.78 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ , మీడియా టెక్ డైమెన్షిటీ 6080
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 108 MP + 2MP + 0.08MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
- Infinix Note 30 5G : మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.14,499 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8.realme Narzo N55 Features : బడ్జెట్ ధరకే లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో రియల్మీ నార్జో ఒకటి దీని ధర కేవలం రూ. 10,999 మాత్రమే
- డిస్ప్లే : 6.72 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్, మీడియా టెక్ డైమెన్షిటీ G88
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 68 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP + 2MP Dual prime
- ఫ్రంట్ కెమెరా : 8 MP
- ధర : రూ.10,999
- realme Narzo N55 : మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.10,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Infinix Hot 20 5G Features :
- డిస్ప్లే : 6.6 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్, మీడియా టెక్ డైమెన్షిటీ 810
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP
- ఫ్రంట్ కెమెరా : 8 MP
- ధర : రూ.10,990
- Infinix Hot 20 5G : మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.10,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10.realme 10 Features :
- డిస్ప్లే : 6.4 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్, మీడియా టెక్ హీలియో G99
- ర్యామ్ : 4 జీబీ ర్యామ్
- స్టోరేజ్ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
- ధర : రూ.10,990
- realme 10 : మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.10,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్! ఈ కొత్త ఫీచర్‌తో మీ డేటా మరింత సేఫ్!
రూ.20 వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!