Best Smart Phones Under 15000 : పాత మొబైల్ ఫోన్‌ను మార్చి కొత్త ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా? స్టన్నింగ్ ఫీచర్స్ అండ్ స్పెక్స్‌తో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.15వేలు మాత్రమేనా? అయితే మీ రేంజ్ బడ్జెట్లోనే సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగిన పలు బెస్ట్ మొబైల్ ఫోన్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. Moto G34 5G Specifications : ఈ మోటో జీ34 5జీ ఫోన్ మంచి లెదర్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది.
- బ్రాండ్- మోటో
- డిస్ప్లే- 6.50 అంగుళాలు
- ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695
- ర్యామ్- 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP + 2MP
- ఫ్రంట్ కెమెరా- 16MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 14
- కలర్స్- ఐస్ బ్లూ, చార్కోల్ బ్లాక్, ఓషెన్ గ్రీన్
- రిఫ్రెష్ రేట్- 120 Hz
Moto G34 5G Price : మార్కెట్లో మోటో జీ35 5జీ ధర సుమారుగా రూ.10,999 ఉంటుంది.
2. Oppo A59 5G Specifications : సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, సెల్ఫీలకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కెమెరాలతో ఈ ఒప్పో ఏ59 5జీ మొబైల్ వస్తుంది.
- బ్రాండ్- ఒప్పో
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6020
- ర్యామ్- 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 13MP + 2MP
- ఫ్రంట్ కెమెరా- 8MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- సిల్క్ గోల్డ్, స్టార్రీ బ్లాక్
- రిఫ్రెష్ రేట్- 90 Hz
Oppo A59 5G Price : మార్కెట్లో ఒప్పో ఏ59 5జీ ధర రూ.13,999గా ఉంది.
3. Lava Storm 5G Specifications : ఆక్టా కోర్ ప్రాసెసర్, ఫేస్ అన్‌లాక్ లాంటి స్టన్నింగ్ ఫీచర్స్‌తో వస్తున్న లావా స్టార్మ్ 5జీ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- లావా
- డిస్ప్లే- 6.78 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6080
- ర్యామ్- 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP + 8MP
- ఫ్రంట్ కెమెరా- 16MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- గేల్ గ్రీన్, థండర్ బ్లాక్
- రిఫ్రెష్ రేట్- 120 Hz
Lava Storm 5G Price : మార్కెట్లో లావా స్టార్మ్ 5జీ ధర రూ.11,999గా ఉంది.
4. Realme C67 5G Specifications : 33W ఫాస్ట్ ఛార్జింగ్, 2000జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమోరీ కార్డ్ ఆప్షన్‌తో వస్తున్న రియల్మీ సీ67 5జీ మొబైల్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- రియల్ మీ
- డిస్ప్లే- 6.72 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
- ర్యామ్- 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP + 2MP
- ఫ్రంట్ కెమెరా- 8MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్
- ఐపీ రేటంగ్- IP54
- రిఫ్రెష్ రేట్- 120 Hz
Realme C67 5G Price : మార్కెట్లో రియల్మీ సీ67 5జీ ధర రూ.13,999గా ఉంది.
5. Redmi 13C 5G Specifications : 256జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీతో పాటు 1000జీబీ ఎక్స్‌పాండబుల్ ఎస్డీ కార్డ్ ఆప్షన్‌తో వస్తుంది రెడ్మీ 13సీ 5జీ ఫోన్. దీనికి సంబంధించిన స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- రెడ్మీ
- డిస్ప్లే- 6.74 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
- ర్యామ్- 8జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP
- ఫ్రంట్ కెమెరా- 5MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- స్టార్‌లైట్ సిల్వర్, బ్లాక్, గ్రీన్
- రిఫ్రెష్ రేట్- 90 Hz
Redmi 13C 5G Price : మార్కెట్లో రెడ్మీ 13సీ 5జీ ధర రూ.10,999గా ఉంది.
6. Tecno Spark 20 Specifications : అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో టెక్నో స్పార్క్ 20 డివైజ్ ఒకటి. దీని స్పెక్స్ అండ్ ఫీచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- టెక్నో
- డిస్ప్లే- 6.60 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ హీలియో G85
- ర్యామ్- 16జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 256జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP
- ఫ్రంట్ కెమెరా- 32MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ 2.0(బ్లూ), నియాన్ గోల్డ్
Tecno Spark 20 Price : మార్కెట్లో టెక్నో స్పార్క్ 20 ధర రూ.10,499గా ఉంది.
7. Lava Blaze 2 5G Specifications : స్టైలిష్ లుక్‌లో కనిపించే లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- లావా
- డిస్ప్లే- 6.56 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6020
- ర్యామ్- 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 64జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP
- ఫ్రంట్ కెమెరా- 8MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్
- రిఫ్రెష్ రేట్- 90 Hz
Lava Blaze 2 Price : మార్కెట్లో లావా బ్లేజ్ 2 5జీ ధర రూ.11,299గా ఉంది.
8. Samsung Galaxy A05s Specifications : యాక్సెలెరోమీటర్, ఏంబియెంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్లతో వస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- శాంసంగ్
- డిస్ప్లే- 6.70 అంగుళాలు
- ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680
- ర్యామ్- 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా- 13MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వైలెట్
Samsung Galaxy A05s Price : మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ధర రూ.10,734గా ఉంది.
9. Vivo Y17s Specifications : 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో, IP54 రేటింగ్‌తో వస్తున్న వివో వై17ఎస్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
- బ్రాండ్- వివో
- డిస్ప్లే- 6.56 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ హీలియో G85
- ర్యామ్- 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- రియర్ కెమెరా- 50MP + 2MP
- ఫ్రంట్ కెమెరా- 8MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- ఫారెస్ట్ గ్రీన్, గ్లిట్టర్ పర్పుల్
- రిఫ్రెష్ రేట్- 60 Hz
Vivo Y17s Price : మార్కెట్లో వివో వై17ఎస్ ధర రూ.11,499గా ఉంది.
10. Itel P55 5G Specifications : సెల్ఫీ ఫొటోలు ఇష్టపడేవారికి ఈ ఐటెల్ పీ55 5జీ మొబైల్ బాగుంటుంది.
- బ్రాండ్- ఐటెల్
- డిస్ప్లే- 6.60 అంగుళాలు
- ప్రాసెసర్- మీడియాటెక్ డైమెన్సిటీ 6080
- ర్యామ్- 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ- 128జీబీ
- బ్యాటరీ- 5000mAh
- రియర్ కెమెరా- 50MP
- ఫ్రంట్ కెమెరా- 8MP
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13
- కలర్స్- గెలాక్సీ బ్లూ, మింట్ గ్రీన్
- రిఫ్రెష్ రేట్- 90 Hz
Itel P55 5G Price : మార్కెట్లో ఐటెల్ పీ55 5జీ ధర రూ.10,499గా ఉంది.
రూ.3000 బడ్జెట్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!
రూ.10 వేలలోపు సూపర్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ కొనాలా? బెస్ట్ ఆప్షన్స్ ఇవే!