Best Smart Phones Under 10000 : వయసుతో సంబంధం లేకుండా అందరూ విరివిగా వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటిని కొనేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు చాలా మంది మొబైల్ యూజర్స్. మొదటిది ఫోన్ ధర అయితే, దాని తర్వాత చూసేది మాత్రం స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్ బడ్జెట్లో(రూ.10,000 లోపు) సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగిన పలు బెస్ట్ మొబైల్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 13C Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : MediaTek Helio G85
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Redmi 13C Price : మార్కెట్లో Redmi 13C ధర రూ.7,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Redmi A3 Specifications :
- డిస్ప్లే : 6.71 అంగుళాలు
- ర్యామ్ : 6జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 8MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Redmi A3 Price : మార్కెట్లో Redmi A3 ధర రూ.7,299 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Infinix Hot 30i Specifications :
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 12
- Infinix Hot 30i Price : మార్కెట్లో Infinix Hot 30i ధర రూ.7,499 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Realme Narzo N53 Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : Unisoc T612
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Realme Narzo N53 Price : మార్కెట్లో Realme Narzo N53 ధర రూ.7,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Motorola G24 Power Specifications :
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : MediaTek Helio G85
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- Motorola G24 Power Price : మార్కెట్లో Motorola G24 Power ధర రూ.8,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Itel A70 Specifications :
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ర్యామ్ : 12జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 13MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్
- Itel A70 Price : మార్కెట్లో Itel A70 ధర రూ.6,799 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Moto G04 Specifications :
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ప్రాసెసర్ : Unisoc T606
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 16MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- Moto G04 Price : మార్కెట్లో Moto G04 ధర రూ.6,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Realme C51 Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : Unisoc T612
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 8MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Realme C51 Price : మార్కెట్లో Realme C51 ధర రూ.7,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Poco M6 5G Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50MP
- ఫ్రంట్ కెమెరా : 5MP
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- Poco M6 5G Price : మార్కెట్లో Poco M6 5G ధర రూ.9,499 నుంచి ప్రారంభం అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తడిచిన ఫోన్ను బియ్యంలో పెడుతున్నారా? మరింత డ్యామేజ్ పక్కా! ఇలా చేస్తే బెటర్
మీరు ఆ వన్ప్లస్ మోడల్ కొన్నారా? అయితే పూర్తి ధర వాపస్- ఛాన్స్ అప్పటివరకే!