Best Phones Under 10,000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. అందుకే మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న స్మార్ట్ఫోన్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. మరి మీరు కూడా మంచి మొబైల్ కొందామని అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర రూ.10 వేలు మాత్రమే ఉందా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగి ఉన్న టాప్-10 మొబైల్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Poco M6 Pro 5G Specifications : మంచి కెమెరా క్వాలిటీ కావాలనుకునేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.9,499 - రూ.9,999
2. Xiaomi Redmi 11 Prime Specifications : తక్కువ బడ్జెట్లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.58 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ12
- ధర : రూ.4,559 - రూ.10,249
3. Vivo Y18 Specifications : తక్కువ బడ్జెట్తో మంచి కెమెరా ఫోన్ కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
- ధర : రూ.8,999 - రూ.9,999
4. Itel RS4 Specifications : ఈ ఫోన్ మంచి లుక్లో ఉంటుంది. బడ్జెట్లో ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ధర : రూ.8,990
5. Motorola Moto G24 Power Specifications : ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. మంచి కెమెరా క్వాలిటీ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.6 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ/ 8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
- ధర : రూ.7,999 - రూ.8,999
6. OPPO A17 Specifications : రూ.7వేల బడ్జెట్లో ఫోన్ కొనాలకునేవారికి ఈ మొబైల్ మంచి ఛాయిస్ అవుతుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ35 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ12
- ధర : రూ.6,399
7. Realme C53 Specifications : మంచి కెమెరా క్వాలిటీ కావాలంటే మాత్రం ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లే కూడా కాస్త పెద్దగానే ఉంటుంది.
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టైగర్ టీ612 చిప్ సెట్
- ర్యామ్ : 4/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 108 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ధర : రూ.8,799 - రూ.10,090
8. Nokia 2780 Flip Specifications : తక్కువ ధరలోనే ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్.
- డిస్ప్లే : 2.7 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ క్యూఎమ్ 215 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 512 ఎంబీ
- బ్యాటరీ : 1450 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 5 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : లేదు
- ధర : రూ.4,990
9. Samsung Galaxy M14 Specifications : ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది.
- డిస్ప్లే : 6.6 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టైగర్ టీ310 చిప్ సెట్
- ర్యామ్ : 4/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ధర : రూ.9,490 - రూ.11,999
10. Gionee G13 Pro Specifications : మంచి లుక్లో ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉంటుంది.
- డిస్ప్లే : 6.26 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టైగర్ టీ310 చిప్ సెట్
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 32 జీబీ
- బ్యాటరీ : 3500 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 13 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- ఓఎస్ : హార్మనీ ఓఎస్ వీ2
- ధర : రూ.6,190
సత్య నాదెళ్ల చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారెంటీ! - Satya Nadella Life Lessons
గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes