ETV Bharat / technology

రూ.15వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mobile Phones Under 15000 - BEST MOBILE PHONES UNDER 15000

Best Mobile Phones Under 15000 : మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? అది కూడా రూ.15 వేల బడ్జెట్లోనే కొనాలా? మంచి ఫీచర్లు ఉండాలా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

Best mobiles under 15000
Best Smart phones under 15000 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 3:39 PM IST

Best Mobile Phones Under 15000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్​ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్​ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు మొబైల్​ యూజర్స్​. ఫోన్​ ధర, స్పెసిఫికేషన్స్ అండ్​ ఫీచర్స్​ గురించి తెలుసుకుంటుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల బడ్జెట్లో సూపర్​ ఫీచర్స్​ అండ్​ స్పెక్స్​ కలిగి ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

1. Xiaomi Redmi 12 5G Specifications : బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి షావోమి రెడ్​మీ 12 5జీ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది.

⦁ డిస్​ప్లే : 6.79 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 4 జెన్ 2

⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజ్​ : 128 జీబీ/ 256 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ షావోమి రెడ్​మీ 12 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,999 - రూ.13,999 మధ్య ఉంటుంది.

2. Realme C65 5G Specifications : రియల్​మీ సీ65 మోడల్ స్మార్ట్​ఫోన్ కూడా బడ్జెట్లో మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్. ఈ మొబైల్ 120Hz ల మృదువైన డిస్​ప్లేను కలిగి ఉంటుంది.

⦁ డిస్​ప్లే : 6.67 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6300

⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ

⦁ స్టోరేజ్​ : 128 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ14

Realme C65 5G Price : మార్కెట్లో ఈ రియల్​మీ 5జీ ఫోన్ ధర రూ.10,499 - రూ.12,490 మధ్య ఉంటుంది.

3. Vivo T3x Specifications : వివో టీ3ఎక్స్ మోడల్ మొబైల్ మంచి బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది.

⦁ డిస్​ప్లే : 6.67 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1

⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజ్​ : 128 జీబీ

⦁ బ్యాటరీ : 6000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ14

Vivo T3x Price : మార్కెట్లో వివో టీ3ఎక్స్ ఫోన్ ధర రూ.13,499 - రూ.16,499 మధ్య ఉంటుంది.

4. Moto G34 Specifications : మోటో జీ 34 మోడల్ మొబైల్ మంచి డిస్​ప్లే కలిగి ఉంటుంది. అలాగే మొబైల్ లుక్ కూడా బాగుంటుంది.

⦁ డిస్​ప్లే : 6.5 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 695

⦁ ర్యామ్ : 4 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ14

Moto G34 Price : మార్కెట్లో మోటో జీ34 ఫోన్ ధర రూ.11,089 - రూ.12,280 మధ్య ఉంటుంది.

5. Realme 11x 5G Specifications : రియల్​మీ 11 ఎక్స్ 5జీ మొబైల్ ఫోన్ మంచి కెమెరా క్వాలిటీని కలిగి ఉంటుంది.

⦁ డిస్​ప్లే : 6.72 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డెమన్షిటీ 6100ప్లస్

⦁ ర్యామ్ : 6 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 64 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Realme 11x 5G Price : మార్కెట్లో రియల్ మీ 11ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ.14,499 - రూ.15,749 మధ్య ఉంటుంది.

6. Tecno Pova 5 Pro 5G Specifications : టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ లుక్ బాగుంటుంది. డిస్​ప్లే మృదువుగా ఉంటుంది.

⦁ డిస్​ప్లే : 6.78 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డెమన్షిటీ 6080 ఎమ్​టీ 6833

⦁ ర్యామ్ : 8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/ 256 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Tecno Pova 5 Pro 5G Price : మార్కెట్లో టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ ధర రూ.14,499 - రూ.15,999 మధ్య ఉంటుంది.

7. POCO M6 Pro Specifications : పోకో ఎమ్6 ప్రో ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.

⦁ డిస్​ప్లే : 6.79 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 4 జెన్ 2

⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/256 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

POCO M6 Pro 5G Price : మార్కెట్లో పోకో ఎం6 ప్రో ఫోన్ ధర సుమారుగా రూ.9,499 - రూ.11,999 మధ్య ఉంటుంది.

8. Itel S23 Plus Specifications : మంచి లుక్ ఉన్న ఫోన్​ను ఇష్టపడేవారు ఈ మోడల్ మొబైల్​ను తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది.

⦁ డిస్​ప్లే : 6.78 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : యూనిసోక్ టీ616

⦁ ర్యామ్ : 8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 256 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Itel S23 Plus Price : మార్కెట్లో ఐటెల్ యస్​23 ప్లస్ ఫోన్ ధర సుమారుగా రూ.13,990గా ఉంటుంది.

9. Lava Blaze Pro 5G Specifications : ఈ లావా బ్లేజ్​ ప్రో ఫోన్ బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ బాగుంటుంది.

⦁ డిస్​ప్లే : 6.78 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డెమెన్షిటీ 6020 ఎమ్​టీ 6833

⦁ ర్యామ్ : 8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ

⦁ బ్యాటరీ : 5000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Lava Blaze Pro 5G Price : మార్కెట్లో లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ధర రూ.12,998గా ఉంది.

10. Samsung Galaxy M34 Specifications : శాంసంగ్ గెలాక్సీ ఎమ్34 మోడల్ ఫోన్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది.

⦁ డిస్​ప్లే : 6.5 అంగుళాలు

⦁ ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినోస్ 1280

⦁ ర్యామ్ : 6 జీబీ/8 జీబీ

⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/256 జీబీ

⦁ బ్యాటరీ : 6000mAh

⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ

⦁ ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ

⦁ ఓఎస్​ : ఆండ్రాయిడ్​ వీ13

Samsung Galaxy M34 Price : మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్34 5జీ ఫోన్ ధర రూ.12,999 - రూ.20,999 మధ్య ఉంటుంది.

మీరు డౌన్​లోడ్ చేసే యాప్స్‌ అన్నీ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా! - Mobile App Safety Check

ఫ్రీ కూపన్ కోడ్స్​ & గ్రాఫిక్ డిజైన్ టూల్స్ కావాలా? ఈ టాప్-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి! - Incredibly Useful Websites

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.