ETV Bharat / technology

యాపిల్‌ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్ 16 సిరీస్​- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched - IPHONE 16 SERIES MOBILES LAUNCHED

Apple iphone 16 Series Mobiles Launched: ఐఫోన్ లవర్స్​కు గుడ్​న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్​ను విడుదల చేసింది. యాపిల్ 16 సిరీస్​తో పాటు ఇతర ప్రొడక్ట్స్​ను తన వార్షిక ఈవెంట్​లో రిలీజ్ చేసింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Apple_iphone_16_Series_Mobiles_Launched
Apple_iphone_16_Series_Mobiles_Launched (Apple)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 16, 2024, 11:19 AM IST

Apple iphone 16 Series Mobiles Launched: ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రానే వచ్చాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్​ను ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన గ్లోటైమ్ ఈవెంట్​లో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు మీకోసం.

ఐఫోన్ 16 సిరీస్: ఐఫోన్ 16 సిరీస్​లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్​ను యాపిల్ తీసుకొచ్చింది. గూగుల్‌ పిక్సెల్‌ 9, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఈ మొబైల్స్​ను తీసుకొచ్చింది. చాలావరకు ఏఐ టాస్క్‌లు రిమోట్‌ డేటా సెంటర్లకు బదులుగా ఈ కొత్త ఐఫోన్స్​లోనే పూర్తవుతాయి. ఈ ఫోన్లు ఐఓఎస్‌18తో పనిచేస్తాయి.

iPhone 16 Specifications:

  • కెపాసిటీ: 128, 256, 512 GB
  • డిస్‌ప్లే: 6.1 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్‌
  • వైట్‌
  • పింక్‌
  • టీయల్‌
  • అల్ట్రా మెరైన్‌
  • ధర: రూ.79,990 నుంచి ప్రారంభం

iPhone 16 Plus Specifications:

  • కెపాసిటీ: 128, 256, 512 GB
  • డిస్‌ప్లే: 6.7 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్‌
  • వైట్‌
  • పింక్‌
  • టీయల్‌
  • అల్ట్రా మెరైన్‌
  • ధర: రూ.89,990 నుంచి ప్రారంభం

iPhone 16 Pro Specifications:

  • కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
  • డిస్‌ప్లే: 6.3 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్ టైటానియం
  • వైట్ టైటానియం
  • నేచురల్ టైటానియం
  • డిజర్ట్‌ టైటానియం
  • ధర: రూ.1,19,900 నుంచి ప్రారంభం

iPhone 16 Pro Max Specifications:

  • కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
  • డిస్‌ప్లే: 6.9 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్ టైటానియం
  • వైట్ టైటానియం
  • నేచురల్ టైటానియం
  • డిజర్ట్‌ టైటానియం

ధర: రూ.1,44,900 నుంచి ప్రారంభం

వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్​పాడ్స్ 4, ఎయిర్​పాడ్స్ మ్యాక్స్, ఎయిర్​పాడ్స్ ప్రొ 2ను కూడా విడుదల చేసింది.

ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్- ఆఫర్ల హంగామా ఎప్పటినుంచంటే? - Flipkart Big Billion Days Sale

రేపే మార్కెట్లోకి మెర్సిడెస్​ లగ్జరీ కారు- ఫస్ట్ లుక్​ చూశారా? - Mercedes Benz EQS SUV

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.