ETV Bharat / technology

శాంసంగ్ మొబైల్స్​లో ఆండ్రాయిడ్ 15..!- ఏ సిరీస్​లో ఉంటుందో తెలుసా? - ANDROID 15 UPDATE FOR SAMSUNG

శాంసంగ్ యూజర్స్​కు గుడ్​న్యూస్- ఆండ్రాయిడ్ 15 'అప్​డేట్' వచ్చేసిందిగా!!!

Android 15 Update For Samsung
Android 15 Update For Samsung (Samsung Community)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 24, 2024, 12:32 PM IST

Android 15 Update For Samsung: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 15 అప్​డేట్ రానే వచ్చింది. అయితే ప్రస్తుతం Google Pixel కస్టమర్‌లకు మాత్రమే ఈ అప్​డేట్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి.

ఈ నేపథ్యంలో శాంసంగ్ కొత్త S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావొచ్చని అంతా భావిస్తున్నారు. 2024 సంవత్సరం ముగియడానికి కేవలం మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది ముగిసేలోగా శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్ రిలీజ్​తో పాటు కొత్త One UI 7 అప్‌డేట్‌ను కూడా తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శాంసంగ్ రీసెర్చ్ సెంటర్ (SammyFans) కొంత సమాచారాన్ని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ యూజర్స్​ కోసం​ త్వరలో ఎక్సైటింగ్ న్యూస్ రానుందని తెలిపింది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కొత్త One UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ ఎక్కువ దూరంలో లేదని, అనుకున్నదానికంటే త్వరగానే ఈ అప్​డేట్ వస్తుందని పేర్కొంది. అక్టోబర్ 2024 చివరి నాటికి One UI 7.0 వెర్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

ఆండ్రాయిడ్ 15 బేస్డ్ One UI 7.0 అప్‌డేట్​తో పనిచేయనున్న శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్​ ఇవే!:

Galaxy S సిరీస్:

  • Galaxy S24 అల్ట్రా
  • Galaxy S24+
  • Galaxy S24
  • Galaxy S23 అల్ట్రా
  • Galaxy S23+
  • Galaxy S23
  • Galaxy S23 FE
  • Galaxy S22 అల్ట్రా
  • Galaxy S22+
  • Galaxy S22
  • Galaxy S21 FE
  • Galaxy S21 అల్ట్రా
  • Galaxy S21+
  • Galaxy S21

Galaxy Z సిరీస్:

  • Galaxy Z ఫోల్డ్ 6 (Galaxy Z Fold 6)
  • Galaxy Z ఫోల్డ్ 5
  • Galaxy Z ఫ్లిప్ 6
  • Galaxy Z ఫ్లిప్ 5
  • Galaxy Z ఫోల్డ్ 4
  • Galaxy Z ఫ్లిప్ 4
  • Galaxy Z ఫోల్డ్ 3
  • Galaxy Z ఫ్లిప్ 4

Galaxy A సిరీస్:

  • Galaxy A73
  • Galaxy A55
  • Galaxy A54
  • Galaxy A53
  • Galaxy A35
  • Galaxy A34
  • Galaxy A33
  • Galaxy A25
  • Galaxy A24
  • Galaxy A23
  • Galaxy A15 (LTE+5G)
  • Galaxy A14 (LTE+5G)

Galaxy Tab సిరీస్:

  • Galaxy Tab S9 FE+
  • Galaxy Tab S9 FE
  • Galaxy Tab S9 ఆల్ట్రా (Wi-Fi/5G)
  • Galaxy Tab S9+ (Wi-Fi/5G)
  • Galaxy Tab S9 (Wi-Fi/5G)
  • Galaxy Tab S8 Ultra (Wi-Fi/5G)
  • Galaxy Tab S8+ (Wi-Fi/5G)
  • Galaxy Tab S8 (Wi-Fi/5G)

Galaxy F సిరీస్:

  • Galaxy F55
  • Galaxy F54
  • Galaxy F34
  • Galaxy F15

Galaxy M సిరీస్:

  • Galaxy M55
  • Galaxy M54
  • Galaxy M34
  • Galaxy M53
  • Galaxy M33
  • Galaxy M15

యాపిల్ లవర్స్​కు గుడ్​న్యూస్- ఐఫోన్​లో సరికొత్త ఫీచర్స్..!

BSNL యూజర్స్​కు ఫ్రీ Wi-Fi కనెక్షన్​- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.