Vallabhaneni Followers Arrest in Attack on Gannavaram TDP Office Case : ఎన్టీఆర్ జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయ విధ్వంసం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi)అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీకి చెందిన 11 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వల్లభనేని వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని తెల్లవారుజామున వారి ఇళ్లే వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టు - GANNAVARAM TDP OFFICE CASE
వల్లభనేని వంశీ పీఏ సహా 11 మంది అరెస్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2024, 10:56 AM IST