Sridhar Babu Comments On CLP Meet : కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్‌పై పలు విమర్శలు గుప్పించారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 22 September 2024
Telangana News Today Live : తెలంగాణ Sun Sep 22 2024 లేటెస్ట్ వార్తలు- సీఎల్పీ సమావేశంలో అరికెపూడి గాంధీ ఉండటం మీరు చూశారా? : శ్రీధర్ బాబు - Sridhar Babu Comments On CLP Meet
Published : Sep 22, 2024, 7:10 AM IST
|Updated : Sep 22, 2024, 10:51 PM IST
సీఎల్పీ సమావేశంలో అరికెపూడి గాంధీ ఉండటం మీరు చూశారా? : శ్రీధర్ బాబు - Sridhar Babu Comments On CLP Meet
వెన్నెముక పనిచేయక మంచానే పరిమితమైన భర్త - కుటుంబాన్ని ఆదుకోవాలని మహిళ అభ్యర్థన - Woman Ask to Help TG Government
Woman ask to Help Telangana Govt : వెన్మెముక పనిచేయక భర్త మంచానికే పరిమితం అయ్యాడు. వైద్యం అందించాలంటే నెలకు వేల రూపాయలు కావాలి. ఆ డబ్బు ఉండాలంటే వారిది పేద కుటుంబం. పని చేస్తే కానీ కూడు దొరకని బతుకులు. ఆ ఇల్లాలు పనికి వెళితేనే నోటి కాడికి కూడు. భర్తకు బాగోలేని దగ్గర నుంచి ఆమె ఎక్కడికి వెళ్లకుండా తన పెనిమిటికి సపర్యాలు చేస్తోంది. ఇంట్లో తినడానికి, భర్త వైద్యానికి డబ్బులు లేక మహిళ ప్రభుత్వాన్ని సహాయం కోరారు. | Read More
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం - సీఎం చంద్రబాబు ప్రకటన - ap cm says Shanti Homam in Tirumala
Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్‌తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు తిరుమలలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని వివరించారు. | Read More
తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి లెక్కలు తేల్చేస్తారు - లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు - AP CM Chandrababu On Tirumala Laddu
AP CM Chandrababu On Tirumala Laddu Issue : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఇష్టమైన దైవంగా భక్తులు భావిస్తారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇప్పటి వరకు ఏ పాలకులు ప్రవర్తించలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుపతి శ్రీవారిని కూడా వదల్లేదని మండిపడ్డారు. | Read More
ఏపీలో '100 రోజుల పాలన' - సెలబ్రిటీల రియాక్షన్! - AP CM CHANDRABABU 100 DAYS RULING
AP CM Chandrababu 100 Days Ruling : ఆంధ్రప్రదేశ్ వరదలపై సీఎం చంద్రబాబు చూపిన పాలనాదక్షతను వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించారు. చంద్రబాబు విజన్ ఏపీ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే సర్కారు పాలన వంద రోజులు పూర్తైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. | Read More
హెచ్‌సీఏ ఇష్టానుసారంగా సెలక్షన్స్ జరుపుతోంది : టీడీసీఏ ఛైర్మన్ - Sports Authority Chairman On HCA
Sports Authority Chairman On HCA : అండర్ 19 సెలక్షన్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై తమకు పలు పలు ఫిర్యాదులు అందాయని దీనిపై లిఖిత పూర్వక నివేదిక కోరామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'ది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్'(టిడిసిఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. | Read More
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు - తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య - షాక్‌తో కుమారుడికి పక్షవాతం - Loan Harassment Couple Suicide
Couple Suicide Due to Finance Company Harassment : నిన్నటి వరకూ వాళ్లకు అమ్మా, నాన్నా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణ వార్త విన్న కుమారుడి గుండె విలవిల్లాడింది. మాట పడిపోయింది, పక్షవాతం వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. ఇక కుమార్తె ఒంటరి అయ్యింది. తమ్ముడి ఆలనాపాలనా చూడాలి. అమ్మానాన్నా లేరన్న బాధను దిగమింగి ముందుకు సాగాలి. ఇంతకీ వాళ్ల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు అంటే? | Read More
44 అక్రమ నిర్మాణాల నేలమట్టం - 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం : హైడ్రా ప్రకటన - HYDRA Announcement On Demolitions
HYDRA On Demolitions Of Illegal Constructions : ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఇవాళ మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. కూకట్‌పల్లి నల్ల చెరువులో 4 ఎకరాలు, అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్‌గూడలో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించినట్లు హైడ్రా తెలిపింది. | Read More
ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి : మంచు మనోజ్ - Manchu Manoj Tweet on laddu issue
Tirupati Laddu Issue Update : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిసి కల్తీ అయిందని సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ కూడా లడ్డూ కల్తీపై తీవ్రంగా స్పందించారు. | Read More
'నాకు నలుగురు ఆడబిడ్డలు - మగ పిల్లాడు పుట్టకపోతే వంశమే ఉండదన్నారు' - Happy Daughters Day 2024
Happy Daughters Day 2024 : తల్లిదండ్రులు తమ పిల్లల మధ్య ఏం తేడాలు లేకుండా చూసుకున్నప్పటికీ ఆడ పిల్లలు అంటే స్పెషలే. మా ఇంటి మహాలక్ష్మి అనో, మా అమ్మే మళ్లీ పుట్టిందనో, ఇలా ఏదో ఒక పేరుతో భలే గారాబం చేస్తుంటారు. అలాంటి ఆడ పిల్లల స్పెషల్ డే సందర్భంగా ఓ ప్రత్యేకమైన స్టోరీ చదివేద్దామా! | Read More
సినిమా పజిల్ : టాలీవుడ్‌పై మీకు మంచి పట్టుందా? - ఇవి చెబితే మీరు తోప్ అంతే! - Telugu Movie Puzzles
Telugu Movie Puzzles : మీరు మూవీ లవర్సా? సినిమాల గురించి ఏదడిగినా టక్కున చెప్పేస్తారా? అయితే ఈ కింద ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సినిమాల పట్ల మీకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోండి. | Read More
'తప్పులు చేసిన వారిని ఆయన ఎలా సమర్థిస్తారు?' : జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్ - AP Deputy CM Pawankalyan Deeksha
Pawan kalyan Begins 11 Days Deeksha : తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తప్పులు చేసిన వారిని ఎలా సమర్థిస్తారని మాజీ సీఎం జగన్‌ను, పవన్ కల్యాణ్ నిలదీశారు. | Read More
'అది దసరా బోనస్ కాదు, బోగస్ - సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ దోచుకుంటోంది' - KTR Reacts on Singareni Bonus
KTR Reacts on Singareni Bonus : సింగరేణి కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు, బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ఒక్కో కార్మికుడికి సంస్థ లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం ఇస్తే రూ.3.70 లక్షలు అందాలని స్పష్టం చేశారు. | Read More
పోచారం ఐటీకారిడార్‌లో భారీ చోరీ - ఇంట్లోకి ప్రవేశించి రూ.2 కోట్లు స్వాహా - Massive Theft in Medchal District
Massive Theft in Medchal District : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. మక్త గ్రామంలో నాగభూషణ్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగలు గొట్టి రూ.2 కోట్లకుపైగా నగదును చోరీ చేశారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. | Read More
పనీర్ నీటితో లాభాలు బహు బాగు - ఇలా కూడా వాడొచ్చు తెలుసా? - Paneer Water Uses
Paneer Water Uses : ఇంట్లో ఒకవేళ పాలు విరిగిపోతే పనీర్, కలాకండ్ వంటి పదార్థాలు తయారుచేసుకుంటాం. అయితే ఈ క్రమంలో వడకట్టిన నీటిని కొందరు బయట పడేస్తుంటారు. ప్రోటీన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ నీటిని ఇంట్లో పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందామా! | Read More
"స్థానిక ఎన్నికలే తొలి సవాల్ - సత్తా చాటకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో నో టికెట్" - Congress On Local Body Elections
Congress Focus On Local Body Elections in Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటకపోతే భవిష్యత్తు ఎన్నికల్లో టికెట్లు ఉండవని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. స్థానిక నాయకులు విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. 3 ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. | Read More
తిరుపతి లడ్డూ నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - ఇంకా నో టెన్షన్ - TTD Laddu Updates
Sanctity of Srivari Laddu Prasadam is Restored Again : శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత, నాణ్యతను మళ్లీ పునరుద్ధరించినట్లు టీటీడీ ఈవో ఎక్స్ వేదికగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నందిని నెయ్యిని కొంటున్నట్లు వెల్లడించారు. నెయ్యి నాణ్యతల ల్యాబ్ రిపోర్ట్‌లను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. | Read More
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం- ముగ్గురి మృతి - Chillakuru Highway Road Accident
Chillakuru Highway Road Accident : తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనకునుంచి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | Read More
వీరి లడ్డూ సేవలు ఇంతింత కాదయా - దాతృత్వ సేవా కార్యక్రమాలకు శ్రీకారం - Charity works with Laddu Auction
Charity works with Laddu Auction : వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో లడ్డూ వేలం అంటే అందరికీ ఆసక్తే. చాలామంది నిర్వాహకులు వేలంపాటతో వచ్చిన సొమ్మును మర్నాటి సంవత్సరం పండుగ నిర్వహణకు ఉపయోగిస్తుంటారు. కొందరు మాత్రం దాతృత్వం, సేవా కార్యక్రమాలు, గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వారి కథేంటో ఈ స్టోరీలో చూద్దామా! | Read More
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు ఏపీవాసులు మృతి - Road Accident in Anantapur District
Road Accident in Anantapur District : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | Read More
అమ్మాయిలూ.. కాటుక పెట్టుకుంటున్నారా? - తస్మాత్ జాగ్రత్త బోలెడు సైడ్ ఎఫెక్ట్స్ - Kajal side effects on Eyes
Kajal Damage Caused by Eyes : వేడుకేదైనా సొగసైన కళ్లకు కాటుక అద్దనిదే కానీ అలంకరణ పూర్తి అయినట్లు మహిళలు, యువతులకు అనిపించదు. ఇది కళ్లకు అందం మాత్రమే పెంచడమే కాదు ఇతరులను కూడా ఆకర్షిస్తోంది. మరి ఈ కాటుకలు ఆరోగ్యానికి కీడును తలపెడుతున్నాయని నీతి ఆయోగ్నే చెప్పింది. మరి అది నిజమేనా? అనారోగ్య సమస్యలు తెచ్చిపెడితే ఇంట్లోనే ఉంటూ నేచురల్ కాటుకను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? | Read More
తెలంగాణకు భారీ వర్ష సూచన - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Heavy Rain Alert To Telangana
Heavy Rain Alert To Telangana : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. | Read More
నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు - కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలపై హుకుం - Hydra Demolitions At Kukatpally
Hydra Demolitions In Hyderabad : హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గతకొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా, ఆక్రణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే కూకట్‌పల్లిలో నల్లచెరువు వద్ద కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. | Read More
మహాశివుడి దశావతారాలు, వాటి ప్రత్యేకతలు ఇవే - Dasavataras Of Lord Shiva
10 Avataras Of Lord Shiva : దశావతారాలు అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ మహావిష్ణువు. కానీ శివుడు కూడా పలు సందర్భాల్లో పది అవతారాలు ధరించారని మీకు తెలుసా? వాటినే శివదశావతారాలు అని పిలుస్తారు? ఒక్కో అవతారం సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో శివుని భార్యగా అవతరించింది. ఈ అవతారాలన్నింటి గురించి ప్రతిరోజూ ఉదయం మననం చేసుకున్న భక్తులకు ఆ మహాశివుడు సకల శుభాలను కలిగిస్తారని తెలియజేస్తుంది శివపురాణంలోని శతరుద్రసంహిత. | Read More