ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 6 October 2024 

తెలంగాణ టుడే వార్తలు - Sun Oct 06 2024: Telangana News Live- గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్- రాష్ట్రంలో 924 గిరిజన ఆవాసాల్లో అమలుకు ప్రతిపాదనలు - CENTRAL GOVT ON TRIBAL DEVELOPMENT

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Oct 6, 2024, 7:10 AM IST

Updated : Oct 6, 2024, 10:36 PM IST

10:33 PM, 06 Oct 2024 (IST)

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్- రాష్ట్రంలో 924 గిరిజన ఆవాసాల్లో అమలుకు ప్రతిపాదనలు - CENTRAL GOVT ON TRIBAL DEVELOPMENT

దేశంలో గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారించిన కేంద్రం- రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924 గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CENTRAL GOVT FOCUS ON TRIBALS

07:59 PM, 06 Oct 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దేవీ శరన్నవరాత్రులు - భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు - Navaratri Celebrations in Telangana

దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ - ఆదివారం కావడంతో దేవాలయాల్లో భక్తుల కిటకిట | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GODDESS DECORATION WITH RS 6CRORE

07:35 PM, 06 Oct 2024 (IST)

మహిళను హత్య చేసి - మర్డర్​ను రేప్​ సీన్​గా మార్చి - కటకటాల్లోకి కి'లేడీ' - Kukatpally Murder Case

కూకట్​పల్లిలో జరిగిన మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు - ఆభరణాల విషయంలో గొడవ పడి చంపేసిన మహిళ కటకటాల్లోకి - వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KUKATPALLY WOMAN MURDER CASE

07:04 PM, 06 Oct 2024 (IST)

గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు ఫ్రీ టూర్​ - తెలంగాణ సర్కార్​ బంపర్ ఆఫర్! - Free Tour for Telangana Students

కొత్త ప్రాంతాలు పర్యటించాలన్న ఆసక్తి మెండుగా ఉన్న విద్యార్థులకు శుభవార్త - ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాల సందర్శన - నాలుగు విభాగాలుగా రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - STUDENTS FREE TOUR SCHEME

06:07 PM, 06 Oct 2024 (IST)

తెలంగాణ పూల సంబురం - 'బతుకమ్మ' విశిష్టత ఏమిటో మీకు తెలుసా? - Bathukamma Festival 2024

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా నిలిచేవి బతుకమ్మ ఉత్సవాలు- నేటితరం యువత బతుకమ్మ ఉత్సవాలకు ఆసక్తి చూపడం విశేషం. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - బతుకమ్మ పండుగ విశిష్టత

06:05 PM, 06 Oct 2024 (IST)

ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు - ఒక ఉద్వేగం : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Slams On KCR

తెలంగాణ ఉద్యమం ఆయువుపట్టు - ప్రభుత్వ ఉద్యోగాలు, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్లకొద్దీ సాగదీసింది - ప్రజా ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 31 వేల మందికి నియామకపత్రాలు : సీఎం రేవంత్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KOLUVULA FESTIVAL IN SHILPAKALA

05:02 PM, 06 Oct 2024 (IST)

ఇన్​స్టాగ్రామ్​తో కి'లేడీ' వలపు వల - అమెరికా నుంచి రప్పించి మరీ కిడ్నాప్​ - ఆ తర్వాత ఏమైందంటే? - NRI Trapped in Women Cheating

ఇన్​స్టాలో వలపు వల - ఎన్నారైని రప్పించి కిడ్నాప్ చేసిన వైజాగ్​ యువతి - విచారణలో పోలీసులు షాక్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WOMAN CHEATING NRI IN VIZAG

04:55 PM, 06 Oct 2024 (IST)

తాగిన మైకంలో సెక్యూరిటీ గార్డు కాల్పులు - ఉగాండాలో జనగామకు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ మృతి - Jangaon Engineer Murder In Uganda

ఉపాధి కోసం ఉగాండా వెళ్లిన జనగామకు చెందిన సివిల్ ఇంజినీర్ - సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన తిరుమలేశ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA MAN DIED IN UGANDA

04:23 PM, 06 Oct 2024 (IST)

ఈ విద్యాలయం - సైనికులను తయారు చేసే కర్మాగారం - Sainik School In Warangal

దేశ రక్షణకు మెరికల్లాంటి సైనికులను తయారు చేస్తున్న ఆర్మ్​డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమి - ఈ పాఠశాలలో చదివితే సరిహద్దుల్లో డ్యూటీ గ్యారెంటీ! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SAINIK SCHOOL IN WARANGAL

04:12 PM, 06 Oct 2024 (IST)

సమయంతో పోటీ - శ్రమంతా లూటీ - కష్టాల కొలిమిలో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ - Problems Of Food Delivery Boy

కష్టతరంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ జీవితాలు - టార్గెట్​లు అందుకోవాల్సిందేనంటూ సంస్థల ఒత్తిళ్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PROBLEMS OF FOOD DELIVERY BOY

04:03 PM, 06 Oct 2024 (IST)

పక్కన చేరి, ఘరానా చోరీ - హైదరాబాద్​లో దోపిడీ ముఠాల హల్​చల్ - THEFT GANGS IN HYDERABAD

రైళ్లు, సిటీ బస్సుల్లో ఆదమరిచి కూర్చుంటే అంతే సంగతులు - హైదరాబాద్​లో రెచ్చిపోతున్న దోపిడీ ముఠాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BURGLAR GANGS IN HYDERABAD

04:05 PM, 06 Oct 2024 (IST)

'మాకు తెలంగాణ బియ్యం కావాలి' - రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఫిలిప్పీన్స్ - Uttam Kumar Reddy On TG Rice

రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి చేయాలని కోరిన ఫిలిప్పీన్స్​ - 3 లక్షల టన్నుల రైస్​ ఎగుమతుల అంశంపై చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - UTTAM KUMAR REDDY ON TG RICE

04:01 PM, 06 Oct 2024 (IST)

షార్ప్​ షూటర్ - టాప్​ హంటర్ - మన​ హైదరాబాదీ 'మృగరాజు' - Special Story On Shafath Ali Khan

జంతు బారి నుంచి జనాలను రక్షించే 'మృగరాజు' - 100కు పైగా ఆపరేషన్లతో టాప్​ హంటింగ్​ - అతడెవరో కాదు మన హైదరాబాదీ షఫత్‌ అలీఖాన్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TOP HUNTER SHAFATH ALI KHAN

03:41 PM, 06 Oct 2024 (IST)

రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు - ఆలయం నిండా నోట్ల దండలే - Goddess Decoration with RS 6crore

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రులు - అమ్మవారికి రూ.6.66 కోట్లతో అలంకరణ | Read More

02:11 PM, 06 Oct 2024 (IST)

'అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్ - ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు' - Tg Integrated Residential Schools

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాపన - 7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి : భట్టి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - INTEGRATED RESIDENTIAL SCHOOLS

01:59 PM, 06 Oct 2024 (IST)

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుల అరెస్ట్ - అకౌంట్లలోని రూ.1.61 కోట్లు సీజ్ - Cyber Fraudsters Arrested

దేశవ్యాప్తంగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - నిందితుల అకౌంట్లలోని రూ. 1.61 కోట్ల నగదు సీజ్​ - ట్రేటింగ్​, ఫెడెక్స్​, డేటింగ్ ప్లాట్​ఫామ్​లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - 18 CYBER FRAUDSTERS ARRESTED

01:38 PM, 06 Oct 2024 (IST)

'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' - అక్కడ మగవాళ్లూ ఆడతారు! - bathukamma Celebrations 2024

ఇక్కడ మగవాళ్లు బతుకమ్మ ఆడతారు - అక్కడ దసరా రోజు జాతీయ జెండా ఎగురవేస్తారు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BATHUKAMMA 2024

01:29 PM, 06 Oct 2024 (IST)

పెట్టుబడులొస్తున్నాయ్ - తెలంగాణ యువత జాబ్​లకు ఇక ఢోకా లేదు! - Investment flow to the state

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న 24 భారీ పరిశ్రమలు - యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - INVESTMENT FLOW TO THE STATE

01:08 PM, 06 Oct 2024 (IST)

రుణమాఫీ కానివారు ఆ పని చేయాలన్న సీఎం రేవంత్ - అదేంటో మీకు తెలుసా? - Cm Revanth on Runa Mafi

రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రుణమాఫీ కాని వారికి, 2 లక్షలు పైన రుణాలున్నవారికి సీఎం రేవంత్​రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CROP LOAN

12:27 PM, 06 Oct 2024 (IST)

హైదరాబాద్​ టు గోవా డైరెక్ట్​ ట్రైన్ స్టార్ట్​ - టైమింగ్స్​తో పాటు పూర్తి వివరాలు మీకోసం - KISHAN REDDY TO INAUGURATEd TRAIN

పట్టాలెక్కిన సికింద్రాబాద్​ - గోవా రైలు - వారంలో రెండు రోజులు సర్వీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD TO GOA SPECIAL TRAIN

12:22 PM, 06 Oct 2024 (IST)

ఈ లైబ్రరీల్లో 'చదువు' ఒక్కటే కాదు - అంతకు మించి ఎన్నో సేవలు - Free Library in Hanamkonda

సేవా గుణం చాటుకుంటున్న దాతలు, స్థానికులు - లైబ్రరీల్లోనే పోటీ పరీక్షలకు కోచింగ్, భోజన వసతులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FREE LIBRARY IN HANAMKONDA

12:00 PM, 06 Oct 2024 (IST)

లిక్కర్ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్లు, డాక్టర్లు - తగ్గేదే లే అంటున్నారుగా! - AP Liquor Shops Application Process

ఏపీలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. ఈ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్లు, డాక్టర్లు కూడా ప్రవేశించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP NEW LIQUOR POLICY 2024

11:38 AM, 06 Oct 2024 (IST)

'నేను 1 లక్ష గోవులు సమకూరుస్తా - తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేయండి' - RAMACHANDRA YADAV LETTER TO CM

Ramachandra Yadav Letter To Chandrababu : తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా డెయిరీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RAMACHANDRA YADAV LETTER TO CM

11:08 AM, 06 Oct 2024 (IST)

మీ ఇంటి నుంచి ఆధార్ కేంద్రం ఎంత దూరంలో ఉంది? - ఒక్క క్లిక్​తో లోకేషన్ తెలుసుకోండిలా! - Know Nearest Aadhaar Center

ఆధార్​ కార్డులో మార్పులు, చేర్పులు.. అప్డేట్ వంటి వాటికోసం ఎంతో మంది నిత్యం అవస్థ పడుతుంటారు. చాలా మందికి ఆధార్​ కేంద్రం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాంటి వారు ఈజీగా లోకేషన్ తెలుసుకోవచ్చు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NEAREST AADHAAR CENTER

10:23 AM, 06 Oct 2024 (IST)

డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక - ఒక్కరికే రెండు పోస్టులు రావు - DSC Candidates Posting Updates

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఏదో ఒక పోస్టుకే ఎంపిక - చర్యలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DSC CANDIDATES POSTING UPDATES

10:17 AM, 06 Oct 2024 (IST)

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి! - TTD సమాధానం ఇదే - Centipede Found in Anna Prasadam

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి వచ్చిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఏం సమాధానం చెప్పిందంటే.. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIRUPATI ANNA PRASADAM NEWS

09:44 AM, 06 Oct 2024 (IST)

దసరా ఎఫెక్ట్​ - రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఫుల్​ రద్దీ - RAILWAY STATION and bus stands RUSH

దసరాకు సొంతూళ్లకు పయనమవుతున్న జనం - సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో ప్రయాణికుల రద్దీ - కిక్కిరిసిపోతున్న బస్టాండ్​లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HUGE RUSH AT RAILWAY STATION IN HYD

08:22 AM, 06 Oct 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగిన 'నానబియ్యం బతుకమ్మ' సంబురాలు - ఆటపాటలతో అలరించిన మహిళా లోకం - 4Th Day Bathukamma Celebrations

నాలుగో రోజు ఘనంగా సాగిన బతుకమ్మ సంబురాలు - పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BATHUKAMMA CELEBRATION IN TELANGANA

07:16 AM, 06 Oct 2024 (IST)

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫెడెక్స్​ మోసాలు - కొరియర్​ పంపకుండానే ఫోన్‌లు చేసి బెదిరింపులు - FEDEX scams IN hyderabad

హైదరాబాద్​లో పార్సిల్‌ పేరిట రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు - నేరం జరిగిన గంటలోపే 1930కు ఫిర్యాదు చేయాలంటున్న నిపుణులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FEDEX CRIMES IN HYDERABAD

06:32 AM, 06 Oct 2024 (IST)

జానీ మాస్టర్​కు మరో షాక్​ - జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత - jani master national award revoked

ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​కు​ జాతీయ అవార్డు తాత్కాలిక నిలిపివేత. ఆహ్వాన పత్రిక రద్దు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JANI MASTER NATIONAL AWARD

Last Updated : Oct 6, 2024, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.