ETV Bharat / state

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో ప్రసవించిన విద్యార్థిని - దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Student DELIVERY HOSTEL Bathroom - STUDENT DELIVERY HOSTEL BATHROOM

Student Delivery in Hostel Bathroom: ప్రకాశం జిల్లాలో ఓ విద్యార్థిని వసతిగృహం బాత్‌రూమ్‌లో ప్రసవించటం స్థానికంగా కలకలం రేపింది. అధికారులు శిశువును చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో ఆ విద్యార్థిని తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Student Delivery in Hostel Bathroom
Student Delivery in Hostel Bathroom (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 8:12 PM IST

Updated : Jul 31, 2024, 11:00 PM IST

Student Delivery in Hostel Bathroom: ఓ విద్యార్థిని హాస్టల్​ బాత్​రూమ్​లో ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్​ చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయ అధికారులు విద్యార్థిని పరిస్థితి చూడగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటనే చికిత్స కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. అప్పటికే ఆ బిడ్డ మరణించినట్లు కస్తూర్బా సిబ్బంది గుర్తించారు.

విద్యార్థి రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందని విద్యాలయ అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పటికే బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చేతబడి చేస్తోందని భార్య పళ్లు ఊడగొట్టేందుకు యత్నించిన భర్త- బ్రహ్మపురంలో దారుణం - Family Members Attack On Women

Last Updated : Jul 31, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.