కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ పార్ధీవదేహం నిజామాబాద్‌కు తరలించారు. రేపు నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. డీఎస్ మృతి పట్ల గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
LIVE UPDATES : డీఎస్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం - D Srinivas passed away - D SRINIVAS PASSED AWAY
Published : Jun 29, 2024, 8:57 AM IST
|Updated : Jun 29, 2024, 12:34 PM IST
D Srinivas passed away : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు స్పందించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
LIVE FEED
నిజామాబాద్ చేరుకున్న డీఎస్ పార్థీవదేహం
డీఎస్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
-
Saddened by the passing away of former MP Shri D. Srinivas Garu. He will be remembered for his long years in public service and efforts to empower the poor. My thoughts are with his family and supporters in this hour of grief: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2024
డీఎస్ పార్దివదేహానికి డీప్యూటీ సీఎం భట్టి, ఇతర కాంగ్రెస్ నేతల నివాళులు
డీఎస్ పార్థివ దేహానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు నిజామాబాద్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రేపు నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. డీఎస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేదుకు సీఎం రేవంత్, సీఎస్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే
డీఎస్ పార్దివదేహానికి నివాళులర్పించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
మాజీమంత్రి డీఎస్ శ్రీనివాస్ పార్దివదేహానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. డీఎస్ కుటుంబసభ్యులకు వైఎస్ షర్మిల సానుభూతి తెలిపారు.
గాంధీభవన్‌లో డి.శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు
- గాంధీభవన్‌లో డి.శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు
- డీఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
డీఎస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సీఎస్ ఆదేశం
- డీఎస్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని నిజామాబాద్ కలెక్టర్‌కు ఆదేశం
- అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సీఎస్ ఆదేశం
- కుటుంబసభ్యులతో చర్చించి అంత్యక్రియల ఏర్పాట్లు చేయాలన్న సీఎస్
- డీఎస్ భౌతికకాయం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీపీ, కలెక్టర్‌కు ఆదేశం
- ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ సీపీ, కలెక్టర్‌కు సీఎస్ ఆదేశం
డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
- మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
- డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్
డి.శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
- డి.శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం
- సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్రవేశారు: ఏపీ సీఎం
- డీఎస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారు: చంద్రబాబు
- నమ్మిన సిద్ధాంతం కోసం డీఎస్ పనిచేశారు: చంద్రబాబు
-
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... శ్రీనివాస్… pic.twitter.com/cTpc5rLwLh
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2024
డీఎస్ మృతిపట్ల మంత్రుల సంతాపం
- డీఎస్ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ సంతాపం
- డీఎస్ మృతిపట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంతాపం
- డీఎస్ మృతిపట్ల మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం
ప్రభుత్వ అధికార లాంఛనాలతో సీనియర్ నేత డి.శ్రీనివాస్ అంత్యక్రియలు
- ప్రభుత్వ అధికార లాంఛనాలతో సీనియర్ నేత డి.శ్రీనివాస్ అంత్యక్రియలు
- అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశం
డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి హరీష్‌రావు
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన వి.హనుమంతరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మండవ వెంకటేశ్వరరావు
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రేపు ఉదయం డీఎస్ పార్థివదేహానికి అంత్యక్రియలు
- హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్ మృతి
- హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని నివాసానికి డీఎస్ పార్థివదేహం తరలింపు
- మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిజామాబాద్‌కు డీఎస్ పార్థివదేహం తరలింపు
- నిజామాబాద్‌లో రేపు ఉదయం డీఎస్ పార్థివదేహానికి అంత్యక్రియలు
- ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్
- డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు సంజయ్, రెండో కుమారుడు ఎంపీ అర్వింద్
డి.శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం
- డి.శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం
- ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారు: సీఎం రేవంత్
- సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌కు డీఎస్ విశిష్ట సేవలు అందించారు: సీఎం రేవంత్‌రెడ్డి
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
-
మాజీ పీసీసీ అధ్యక్షుడు…
— Revanth Reddy (@revanth_anumula) June 29, 2024
మాజీ మంత్రి డి శ్రీనివాస్ గారి…
మరణం బాధాకరం.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి…
ఆయన అందించిన సేవలు…
చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు…
శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తూ…
కుటుంబ సభ్యులకు…
నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/BPrw4NfXDG
డీఎస్ మృతిపట్ల మాజీ మంత్రి హరీష్‌రావు సంతాపం
- డీఎస్ మృతిపట్ల మాజీ మంత్రి హరీష్‌రావు సంతాపం
- మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారు: హరీష్‌రావు
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హరీష్‌రావు
డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం, వి.హనుమంతరావు
- డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం, వి.హనుమంతరావు
- డీఎస్ కుటుంబసభ్యులను పరామర్శించిన వి.హనుమంతరావు
బంజారాహిల్స్‌లోని నివాసానికి డీఎస్ పార్థివదేహం తరలింపు
- సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్(76) కన్నుమూత

డి.శ్రీనివాస్ మృతిపట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం
- డి.శ్రీనివాస్ మృతిపట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం
- డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు: డిప్యూటీ సీఎం భట్టి
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భట్టి విక్రమార్క
తండ్రి మృతిపట్ల కుమారుడు ఎంపీ అర్వింద్ భావోద్వేగ ట్వీట్
- అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు: అర్వింద్
- నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే: కుమారుడు అర్వింద్
- ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే: కుమారుడు అర్వింద్
- ప్రజలను ప్రేమించు, ప్రజల కోసమే జీవించు అని చెప్పింది మా నాన్నే: అర్వింద్
- నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉంటావు: కుమారుడు అర్వింద్
డీఎస్ మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు: కిషన్‌రెడ్డి
- 2004-2009 వరకు అసెంబ్లీలో డీఎస్ ప్రోత్సాహం మరువలేనిది: కిషన్‌రెడ్డి
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కిషన్‌రెడ్డి