ETV Bharat / state

పుష్ప-2 బెనిఫిట్​​ షో కేసు - ముగ్గురు అరెస్ట్ - STAMPEDE AT SANDHYA THEATER

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి కేసు - మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు - ముగ్గురు అరెస్టు

HERO ALLU ARJUN
PUSHPA-2 CASE IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 7:42 PM IST

Sandhya Theater : పుష్ప-2 సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా సంధ్య థియేటర్​లో జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్ట్​ అయిన ముగ్గురు నిందితులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 4న రాత్రి పుష్ప-2 ప్రిమియర్‌ షో వేళ తీవ్రమేన తొక్కిసలాట ఘటనలో దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టు వివరాలు మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.