ETV Bharat / state

ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి - నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఇదే - NOMINATED POSTS SECOND LIST IN AP

ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్​ పదవుల రెండో జాబితా విడుదల - రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడిగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు

AP Government Nominated Posts Second List
AP Government Nominated Posts Second List (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 12:41 PM IST

Updated : Nov 9, 2024, 12:48 PM IST

AP Government Nominated Posts Second List : ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్​ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడిగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును నియమించింది. అలాగే రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్​ను నియమించారు.

  • రాష్ట్ర నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు
  • రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు - మహమ్మద్‌ షరీఫ్‌
  • గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- మాల సురేంద్ర
  • శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-కుడిపూడి సత్తిబాబు
  • కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-పీవీజీ కుమార్‌
  • కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-రోణంకి కృష్ణంనాయుడు
  • రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌- సావిత్రి
  • కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మనన్‌-దేవేంద్రప్ప
  • తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి
  • నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- ఆర్‌.సదాశివ
  • వాల్మీకి బోయ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌- కప్పట్రాళ్ల సుశీలమ్మ
  • వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- సీఆర్‌ రాజన్
  • యాదవ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- నరసింహ యాదవ్
  • అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- చిలకలపూడి పాపారావు
  • గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- వీరంకి వెంకట గురుమూర్తి
  • కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌- గండి బాబ్జీ
  • శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్‌పర్సన్‌- మంజులా రెడ్డి
  • రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఛైర్మన్‌- నీలాయపాలెం విజయకుమార్
  • రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌- జీవి రెడ్డి
  • ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్‌- మన్నవ మోహన్ కృష్ణ
  • ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్‌- తేజస్వి పొడపాటి
  • రాష్ట్ర పర్యావరణ యాజమాన్య కార్పొరేషన్ ఛైర్మన్‌- పొలంరెడ్డి దినేష్ రెడ్డి
  • రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- సుజయకృష్ణ రంగారావు
  • రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌- గోనుగుంట్ల కోటేశ్వరరావు
  • రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డేగల ప్రభాకర్
  • రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు ఛైర్మన్‌- కేకే చౌదరి
  • వైద్యసేవల మౌలికసదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- చిల్లపల్లి శ్రీనివాసరావు
  • రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- ప్రగడ నాగేశ్వరరావు
  • రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఛైర్మన్‌- మరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- ఆనం వెంకటరమణారెడ్డి
  • భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ ఛైర్మన్‌- రఘురామరాజు గొట్టిముక్కల
  • ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్‌- సావల దేవదత్
  • రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌- రావి వెంకటేశ్వరరావు
  • ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌- కావలి గ్రీష్మ
  • ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- దోన్ను దొర (విజయనగరం జోన్)
  • ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ జోన్)
  • ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- సురేష్‌రెడ్డి (నెల్లూరు జోన్)
  • ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- పోలా నాగరాజు (కడప జోన్)
  • రాష్ట్ర చేనేత సహకార సంఘం ఛైర్‌పర్సన్‌- సజ్జా హేమలత
  • రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్‌- గుమ్మడి గోపాలకృష్ణ
  • ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్‌- సీతారామ సుధాకర్
  • స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్‌- కొమ్మారెడ్డి పట్టాభిరామ్
  • అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- స్వామినాయుడు అల్లాడ
  • అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ- టీసీ వరుణ్‌
  • అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- రూపానంద రెడ్డి
  • బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- సలగల రాజశేఖర్ బాబు
  • బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- తెంటు లక్షుంనాయుడు
  • చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌- కె. హేమలత
  • కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- తుమ్మల రామస్వామి
  • కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  • మచిలీపట్టణం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- మట్టా ప్రసాద్
  • నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
  • రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- బొడ్డు వెంకటరమణ చౌదరి
  • శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- కోరికన రవికుమార్
  • విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- ప్రణవ్ గోపాల్
  • రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- ముస్తాక్ అహ్మద్
  • ఆర్య వైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- డి. రాకేష్
  • క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- వి. సూర్యనారాయణరాజు
  • కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- కొత్తపల్లి సుబ్బారాయుడు
  • మాదిగ సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌- ఉండవల్లి శ్రీదేవి
  • మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- పెదపూడి విజయ్‌కుమార్
  • గిరిజన సంక్షేమ సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌- కిడారి శ్రావణ్

Last Updated : Nov 9, 2024, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.