ETV Bharat / state

"గెలుపు పెద్ద కష్టమేమీ కాదు"- హుందా రాజకీయాలు చేద్దామన్న సీఎం చంద్రబాబు - NDA Alliance MLC by Election - NDA ALLIANCE MLC BY ELECTION

NDA Alliance Distanced From MLC by Election Visakha : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనున్నట్లు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి టీడీపీ సహా కూటమి నేతలు మద్దతు పలికారు.

nda_alliance_distanced_from_mlc_by_election_visakha
nda_alliance_distanced_from_mlc_by_election_visakha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:20 AM IST

NDA Alliance Distanced From MLC by Election Visakha : ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గెలవాలంటే తమకు పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ, కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.