MLC Kavitha Suffer From Fever in Tihar Jail : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తిహాడ్ జైలు నుంచి దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో బాధపడుతున్న కవితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయి, దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు. ఆమెపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తిహాడ్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత - ఆసుపత్రికి తరలింపు - MLC Kavitha Suffer From Fever - MLC KAVITHA SUFFER FROM FEVER
MLC Kavitha Suffer From Fever in Tihar Jail : దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలు జీవితం అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దిల్లీ లిక్కర్ కేసులో దాదాపు నాలుగు నెలలుగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Published : Jul 16, 2024, 5:51 PM IST
|Updated : Jul 16, 2024, 6:55 PM IST