Minor Earthquakes Felt in Mahabubnagar: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్వల్పస్థాయిలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూప్రకంపనల తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది: పవన్ కల్యాణ్
డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : సీఎం చంద్రబాబు