Jabardasth Latest Promo 20th September : రెండిస్తే ఇరవై ఇస్తాడట రాకెట్ రాఘవ. కానీ పసి హృదయాలు తట్టుకోలేవు అంటున్నాడు. ఇవతల శివాజీ ఏమో అదిరిపోయింది అంటున్నాడు. అసలు రాఘవని ఎందుకు అందరూ కలిసి ఆట పట్టిస్తున్నారు? రోహిణి, రామ్‌ప్రసాద్ కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని రోజులు ఎందుకు కేటాయించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య రష్మి చేసిన పంచాయితీ ఏమిటి? ఆ ఆద్య హనుమంతు ఎవరు? సాయి పల్లవికి డబ్బింగ్ ఎందుకు చెప్పాడు? వర్షం పడితే జలుబు, జ్వరం రావట? మరేదో అవుతుందని శివాజీ వేసిన పంచ్ అదిరిపోయింది. మత్తు వదలరా 2 టీం అతిథులుగా వచ్చిన ఈసారి జబర్దస్త్ ఎపిసోడ్ నవ్వుల పువ్వులు కురిపించేందుకు సిద్ధమైంది? మరెందుకు ఆలస్యం లేటెస్ట్ ప్రోమో రీలీజ్ అయింది. చూసేద్దామా?
రెండిస్తే ఇరవై ఇస్తా - కడుపుబ్బా నవ్విస్తున్న రాఘవ - వీడియో చూసేయండి - Jabardasth Promo September 20 - JABARDASTH PROMO SEPTEMBER 20
Jabardasth Latest Promo : శుక్ర, శని వారాల్లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇటీవలే సూపర్ హిట్ కొట్టిన మత్తు వదలరా టీం, తమ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు జబర్దస్త్‌లోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఆద్యంతం పంచులతో నవ్వులు పూయిస్తున్న తాజా ప్రోమో మీరూ చూసేయండి.
By ETV Bharat Entertainment Team
Published : Sep 19, 2024, 12:21 PM IST
|Updated : Sep 19, 2024, 1:20 PM IST