ETV Bharat / state

గుజ‌రాత్‌ త‌ర‌హాలో ఇంటింటికి పైప్డ్ గ్యాస్ - ఇకపై మన రాష్ట్రంలోనూ - AMARAVATI AS PIPED GAS CAPITAL

అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు - పైప్డ్ గ్యాస్ అందించే ప్రణాళికతో ప్రభుత్వాన్ని సంప్రదించిన ఐవోసీ

amaravati_as_piped_gas_capital
amaravati_as_piped_gas_capital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

IOC Proposals to Make Amaravati as Piped Gas Capital: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) వెల్లడించింది. ఈ మేరకు పైప్డ్ గ్యాస్ అందించే ప్రణాళిలతో ప్రభుత్వాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు సంప్రదించారు. గుజ‌రాత్​లోని గిఫ్ట్ సిటీ త‌ర‌హాలో అమ‌రావ‌తిలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని ఐఓసీ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఐఓసీ ప్రతినిధులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియచేశారు. ఆర్టీజీఎస్​లో పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్​తో అధికారులు దీనికి సంబంధించిన చర్చలు జరిపారు. దీంతో పాటు రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్ కనెక్షన్​లు, సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిపైనా చర్చ చోటు చేసుకుంది.

అమరావతిపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - టీడీపీ ఆగ్రహం

పర్యాటకులను ఆకర్షిస్తున్న రింగ్ రోడ్డు అడవి! - రోజుకు 10 వేల మంది సందర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.