ETV Bharat / state

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు ఇవే - INTER EXAM SCHEDULE

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు

INTER EXAM SCHEDULE
INTER EXAM SCHEDULE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Intermediate Board releases Inter Exam Schedule : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్​ ఎగ్జామ్స్​ షెడ్యూల్​ ఖరారైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్​ ఎగ్జామ్స్​ జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. జనవరి 29 ఎథిక్స్​ అండ్​ హ్యూమన్​ వాల్యూస్​ పరీక్ష జరగనుంది. ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూల్​ మీ కోసం.

ముఖ్యమైన తేదీలు ఇవే :

  • మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు
  • ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
    జనవరి 29న ఇంటర్‌ ఎథిక్స్ అండ్‌ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష

Inter 1st Year Exam Schedule 2024 :

పరీక్ష తేదీ సబ్జెక్టు
05-03-2025సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1
07-03-2025 ఇంగ్లిష్‌ పేపర్-1
11-03-2025గణితం పేపర్‌-1ఏబోటనీ పేపర్‌-1పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1
13-03-2025గణితం పేపర్‌ -1బిజూవాలజీ పేపర్‌-1హిస్టరీ పేపర్‌-1
17-03-2025ఫిజిక్స్ పేపర్‌-1 ఎకనామిక్స్‌ పేపర్‌-1
19-03-2025 కెమిస్ట్రీ పేపర్‌-1 కామర్స్‌ పేపర్‌-1
21-03-2025 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-1 (బైపీసీ విద్యార్థులకు)
24-03-2025 మోడ్రన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1జాగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

పరీక్ష తేదీ సబ్జెక్టు
06-03-2025 సెంకడ్‌ ల్యాంగ్వేజ్ పేపర్‌-2
10-03-2025ఇంగ్లిష్‌ పేపర్-2
12-03-2025 గణితం పేపర్‌-2ఏబోటనీ పేపర్‌-2పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2
15-03-2025గణితం పేపర్‌ -2బిజూవాలజీ పేపర్‌-2హిస్టరీ పేపర్‌-2
18-03-2025 ఫిజిక్స్ పేపర్‌-2ఎకనామిక్స్‌ పేపర్‌-2
20-03-2025కెమిస్ట్రీ పేపర్‌-2కామర్స్‌ పేపర్‌-2
22-03-2025పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-2025మోడ్రన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-2జాగ్రఫీ పేపర్‌-2

విద్యార్థులకు అలర్ట్‌ - ఇంటర్, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలా? - ఈ స్మార్ట్​ టిప్స్​ పాటిస్తే బెటర్!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.