Four Students Missing in Visakha : విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది. నగరంలోని పునీత అంటోనీ హాస్టల్ నుంచి 9వ తరగతి చదువుతున్న కిరణ్ , కార్తీక్ , చరణ్ తేజ్, రఘు అదృశ్యమయ్యారు. వారు గోడ దూకి పారిపోయినట్టు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రుల మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే స్కూల్, రైల్వేస్టేషన్ , బస్టాండ్‌లోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
విశాఖలో నలుగు విద్యార్థుల మిస్సింగ్ - కేసు నమోదు - FOUR STUDENTS MISSING IN VISAKHA
విశాఖలోని పునీత అంటోనీ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 8:16 AM IST