- ఉమ్మడి ప.గో. జిల్లాలో వర్షాల
- రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
AP RAINS UPDATES : రాష్ట్రంలో భారీ వర్షాలు - పలు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు - Flood Effect in Andhra Pradesh - FLOOD EFFECT IN ANDHRA PRADESH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 11:11 AM IST
|Updated : Jul 21, 2024, 9:28 PM IST
Flood Effect in Andhra Pradesh: వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. దీంతో మరో రెండురోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
LIVE FEED
పాఠశాలలకు పాఠశాలలకు
- చింతూరు డివిజన్‌లోని పాఠశాలలకు రేపు, ఎల్లుండి పాఠశాలలకు
- చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, కూనవరంలో సెలవులు ప్రకటించిన కలెక్టర్
- భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
- నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
- లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
- మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక
- ఎగువన భారీవర్షాలు కురుస్తున్నందున నీటిమట్టం పెరిగే అవకాశం
విద్యాసంస్థలకు సెలవు
- కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
- కోనసీమ: గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా సెలవు ప్రకటించిన కలెక్టర్
- కోనసీమ: రేపు నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ మహేష్
మరో రెండ్రోజులు సెలవు
- అల్లూరి: రంపచోడవరం డివిజన్‌లోని బడులకు మరో రెండ్రోజులు సెలవు
- భారీవర్షాల వల్ల 4 మండలాల్లో సెలవులు ప్రకటించిన కలెక్టర్ దినేశ్‌కుమార్
- పాడేరు డివిజన్‌లో మాత్రం రేపట్నుంచి తెరవనున్న పాఠశాలలు
ప్రస్తుతం నీటి నిల్వ 42.73 టీఎంసీలు
- శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద
- జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల వరద
- శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 822.5 అడుగులు
- శ్రీశైలం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు
- శ్రీశైలంలో ప్రస్తుతం నీటి నిల్వ 42.73 టీఎంసీలు
నీరు విడుదల
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- సాయంత్రం 5 గం.కు 41.09 అడుగులకు చేరిన నీటిమట్టం
- నీటిమట్టం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
- భద్రాచలం: 8.85 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
బోటును బయటకు తీసేందుకు అధికారుల యత్నం
- రాజమహేంద్రవరం: ధవళేశ్వరం ఆనకట్టపై నిలిచిన వాహనాల రాకపోకలు
- ఆనకట్ట గేటుకు చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు ప్రయత్నం
- రాత్రి ధవళేశ్వరం కొట్టుకువచ్చి గేటుకు చిక్కుకున్న ఇసుక తరలించే బోటు
- భారీ క్రేన్ సాయంతో బోటును బయటకు తీసేందుకు అధికారుల యత్నం
గత ప్రభుత్వం జైకా నిధులను దారి మళ్లించింది: మంత్రి సంధ్యారాణి
- నీటిపారుదలశాఖ మంత్రి రామానాయుడును కలిసిన మంత్రి సంధ్యారాణి
- మన్యం జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని వినతి
- పెద్దగెడ్డ, వెంగళరాయిసాగర్, ఆండ్ర, పూర్ణపాడుకు నిధులు ఇవ్వాలని వినతి
- తోటపల్లి, జంఝావతి ఆధునికీకరణకు నిధులు కోరిన మంత్రి సంధ్యారాణి
- గత ప్రభుత్వం జైకా నిధులను దారి మళ్లించింది: మంత్రి సంధ్యారాణి
- బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు: మంత్రి
- గత ప్రభుత్వం వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారు: సంధ్యారాణి
- రాజమహేంద్రవరం: గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 అడుగులకు చేరిన నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి 7.5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ప్రయాణికులకు ఇబ్బందులు
- ప.గో.: వశిష్ఠ గోదావరికి వరద పోటు
- నరసాపురం-సఖినేటిపల్లి మధ్య నిలిచిన పంటు రాకపోకలు
- పంటు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు
భీమిలి-నర్సీపట్నం మార్గంలో నిలిచిన రాకపోకలు
- అనకాపల్లి జిల్లా లో భీమిలి-నర్సీపట్నం మార్గంలో నిలిచిన రాకపోకలు
- వడ్డాది, గౌరీపట్నం, చోడవరం వైపు నిలిచిన రాకపోకలు
- విజయరామరాజుపేట వద్ద తాచేరు వరద ఉద్ధృతితో కోతకు గురైన రహదారి
- విశాఖ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పలు మండలాల ప్రజలు
- బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట, మాడుగుల ప్రజల ఇబ్బందులు
వశిష్ఠ గోదావరికి వరద పోటు

ఎడతెరిపిలేని వర్షాలకు నీట మునిగిన పంట చేలు
- కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నీట మునిగిన పంట
- ఎడతెరిపిలేని వర్షాలకు నీట మునిగిన పంట చేలు
- చెరువులను తలపిస్తున్న పొలాలు
- కాలువల్లో పూడిక తీయకపోవడంతో నిలిచిన వరద
- నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్న వరి నాట్లు
- నారు కుళ్లిపోతే నష్టపోతామని అన్నదాతల ఆవేదన
ప్రమాదస్థాయికి చేరిన డుడుమ జలాశయం
- అల్లూరి జిల్లా: భారీ వర్షాలకు ప్రమాదస్థాయికి చేరిన డుడుమ జలాశయం
- డుడుమ జలాశయం నుంచి 2 వేల క్యూసెక్కులు బలిమెలకు విడుదల
- డుడుమ జలాశయం పూర్తి నీటిమట్టం 2590 అడుగులు
- డుడుమ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2589.3 అడుగులు
ఎగువ నుంచి వచ్చే వరదతో గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
తెలంగాణ
- ఖమ్మం: ఎగువ నుంచి వచ్చే వరదతో గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
- ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులు
- సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరే అవకాశం
- చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ముంపు గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
- ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యత్నాలు
- నీట మునిగిన రోడ్డు వద్ద రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని ఆదేశాలు
నిడదవోలు నియోజకవర్గంలో 4,500 ఎకరాల్లో పంట మునక
- తూ.గో.: ఎర్ర కాలువ వరద ఉద్ధృతితో 2 వేల ఎకరాల్లో పంట నష్టం
- ఉండ్రాజవరం మం. సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్దరి గ్రామాల్లో పంట మునక
- వరదల వల్ల దువ్వ, సూర్యారావుపాలెం మధ్య స్తంభించిన రాకపోకలు
- నిడదవోలు నియోజకవర్గంలో 4,500 ఎకరాల్లో పంట మునక
- ఎర్ర కాలువ ఉద్ధృతితో నిడదవోలు మం. ఆరు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు
- తూ.గో.: ఆరు గ్రామాల్లో సుమారు 300 ఇళ్లలోకి చేరిన వరద నీరు
- ఎర్ర కాలువ వరద వల్ల నిడదవోలు రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
ప్రకాశం బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కులు విడుదల
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న 11,459 క్యూసెక్కుల వరద
- ప్రకాశం బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కులు విడుదల
- కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కులు విడుదల
భారీ వర్షాలకు ప్రమాదస్థాయికి చేరిన డుడుమ జలాశయం

పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద
- ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద
- పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31.7 మీటర్లకు చేరిన నీటిమట్టం
- 7,96,686 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న అధికారులు
కోనసీమలో వైనతేయ, గౌతమి, గోదావరిలో పెరుతున్న వరద
- కోనసీమలో వైనతేయ, గౌతమి, గోదావరిలో పెరుతున్న వరద
- చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వేపై వరద ప్రవాహం
- కోనసీమ జిల్లాలో 7,500 ఎకరాల్లో ముంపునకు గురైన వరి
- వరదల కారణంగా 4,500 ఎకరాల్లో వరి నాట్లు నీటమునక
- కాట్రేనికోన మం. కుండలేశ్వరం వద్ద కుంగిన ఏటిగట్టు
- వరదల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్ మహేశ్‌కుమార్
వర్షాల కారణంగా భారీగా పంట నష్టం
- ఉమ్మడి తూ.గో. జిల్లాలో వర్షాల కారణంగా భారీగా పంట నష్టం
- వర్షాల వల్ల 25 వేల హెక్టార్లకు పైగా నీట మునిగిన పంట
- కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్ర కాలువ ఉద్ధృతి
- ఎర్ర కాలువ ఉద్ధృతితో వరద నీటిలో మునిగిన రహదారులు
- ఉండ్రాజవరం మం. సూర్యారావుపాలెం రహదారిపై వరద ప్రవాహం
- గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో కొవ్వాడ కాలువ ఉద్ధృతి
- కొవ్వాడ కాలువ ఉద్ధృతితో వేలాది ఎకరాల్లో మునిగిన పంట
- సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో నీటమునిగిన వరి
- కడియం, ఆవ, జేబూరుపాడు, కడియపు సావరంలో దెబ్బతిన్న వరి నాట్లు
ఎర్ర కాలువ వరద ఉద్ధృతితో 2 వేల ఎకరాల్లో పంట నష్టం

- దువ్వ, సూర్యారావుపాలెం వద్ద వరద ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు
- ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే శేషారావు
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో స్తంభించిన రాకపోకలు
- అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో స్తంభించిన రాకపోకలు
- చింతూరు, వరరామచంద్రాపురం మండలాల్లో వరద ప్రభావం
- కూనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రభావం
- చట్టి వద్ద జాతీయరహదారి-30పైకి చేరుతున్న శబరి వరద నీరు
- వరద నీటితో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు
- వరదల కారణంగా నిలిచిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే వాహనాలు
- చింతూరు మం. చట్టి, నిమ్మలగూడెం మధ్య నిలిచిన రాకపోకలు
- వరద ఉద్ధృతితో కోతకు గురైన జాతీయరహదారి-326
- జాతీయరహదారిపై వరద చేరికతో ఒడిశా-ఆంధ్ర మధ్య నిలిచిన రాకపోకలు
- కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయరహదారిపై 4 కి.మీ వరద నీరు
- అల్లూరి జిల్లా: చింతూరు ఏజెన్సీలో ఎడతెరపి లేని వర్షాలు
- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న శబరి నది, పొంగుతున్న వాగులు
- చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 38.1 అడుగులు
- అల్లూరి జిల్లా: నిండు కుండలా డొంకరాయి జలాశయం
- పికప్ డ్యామ్ నుంచి అలిమేరు వాగుకు వెయ్యి క్యూసెక్కులు విడుదల
- డొంకరాయి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 940 అడుగులు
- డొంకరాయి జలాశయం ప్రస్తుత నీటిమట్టం 939.50 అడుగులు
- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సోకులేరు, చీకటి వాగులు
- వాగుల ఉద్ధృతితో చింతూరు-వరరామచంద్రపురం మధ్య నిలిచిన రాకపోకలు
- చింతూరు మండలంలో 50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో ఉద్ధృత వరద
- నదుల ఉద్ధృతితో కూనవరం మండలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- వరదల వల్ల కూనవరం, భద్రాచలం మధ్య నిలిచిన రాకపోకలు
- వరదల వల్ల భద్రాచలం-చింతూరు మధ్య నిలిచిన రాకపోకలు
- చింతూరు-కూనవరం, చింతూరు-వి.ఆర్.పురం మధ్య నిలిచిన రాకపోకలు
- అల్లూరి జిల్లా: వరదల కారణంగా జలదిగ్బంధంలో విలీన మండలాలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- జూరాల నుంచి శ్రీశైలానికి 97,208 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 817 అడుగులు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 39.14 టీఎంసీలు
గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి
- తూ.గో.: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద 10.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కులు విడుదల
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కులు విడుదల
- గోదావరిలో రేపటికి మరింత పెరగనున్న వరద
రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్ష సూచన: వాతావరణశాఖ
- భారీ వర్షాల దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
- అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి: కలెక్టర్ సృజన
- సహాయ చర్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 0866-2575833
- రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్ష సూచన: వాతావరణశాఖ
- భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
అధికారులను అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్
- భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్
- భారీ వర్షాల దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి: కలెక్టర్ బాలాజీ
- వర్షాలకు ఘంటసాల మం. పాపవినాశనం వద్ద కూలిన ఇంటి గోడలు
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద తాకిడి
- ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద తాకిడి
- ప్రకాశం బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల
- కాలవల ద్వారా మరో 1309 క్యూసెక్కుల సాగునీరు విడుదల
- ప్రకాశం బ్యారేజీ 4 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజీ నుంచి 11,459 క్యూసెక్కులు దిగువకు విడుదల