ETV Bharat / state

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్, ఫార్మా, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - Engineering Counseling Schedule

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 4:34 PM IST

Engineering Counseling Schedule : తెలంగాణలో ఇంజినీరింగ్​ ప్రవేశాలు, పాలిసెట్​, ఈసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్స్​ విడుదలయ్యాయి. జూన్​ 27 నుంచి ఇంజినీరింగ్​ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్​ 20 నుంచి పాలిసెట్​ కౌన్సెలింగ్​, జూన్​ 8 నుంచి ఈసెట్​ కౌన్సెలింగ్​ జరగనుంది.

Engineering Counseling Schedule
Engineering Counseling Schedule (ETV Bharat)

TS Engineering Admissions Counseling Schedule Release : తెలంగాణలో ఇంజినీరింగ్​ ప్రవేశాల కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదలైంది. జూన్​ 27 నుంచి ఇంజినీరింగ్​ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్​ 30 నుంచి తొలి విడత వెబ్​ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. అలాగే జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్​ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్​ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. చివరిగా ఆగస్టు 17న స్పాట్​ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాలిసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​, ఈసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూల్​ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

ఇంజినీరింగ్​ ప్రవేశాల కౌన్సెలింగ్​ షెడ్యూల్​ :

  • జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • జూన్ 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం
  • జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
  • జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్
  • జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు
  • జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్
  • ఆగస్టు 5న తుదివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ
  • ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల

పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ : రెండు విడతల్లో పాలిసెట్​ కౌన్సెలింగ్​ను చేయనున్నారు. జూన్​ 20 నుంచి పాలిసెట్​ కౌన్సిలింగ్​ ప్రారంభం కానుంది. కన్వీనర్​ కోటా ద్వారా ఇంటర్నల్​ స్లైడింగ్​ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

  • జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
  • జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు
  • జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు
  • జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
  • జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు
  • జులై 13 న రెండో విడత సీట్ల కేటాయింపు
  • జులై 21 నుంచి పాలిసెట్‌ ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం
  • జులై 24లోపు పాలిసెట్‌ సీట్ల కేటాయింపు
  • జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాల విడుదల

ఈసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్ : ఈసెట్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదలైంది. బీఈ, బీటెక్​, బీఫామ్​ కోర్సుల్లో లేటరల్​ ఎంట్రీకి ఈసెట్​ను నిర్వహించారు. రెండు దశల్లో ఈసెట్​ కౌన్సెలింగ్​ జరగనుంది.

  • జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
  • జూన్ 10 నుంచి ఈసెట్ తొలి విడత వెబ్ ఆప్షన్లు
  • జూన్ 18న ఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు
  • రెండు దశల్లో ఈసెట్ కౌన్సెలింగ్
  • జులై 15 నుంచి ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్
  • జులై 17నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం
  • జులై 21న సీట్ల ఈసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు
  • జులై 24న ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

విదేశాల్లో ఉద్యోగాల కోసం పాట్లు - గణనీయంగా తగ్గిన ఫారెన్​ జాబ్స్​ - Jobs Decreased in Foreign Countries

నడవలేని స్థితి అయినా కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్‌ సాధించా : 887వ ర్యాంకర్ హనిత - Interview with UPSC Ranker Hanitha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.