ETV Bharat / state

LIVE UPDATES: రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు - తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు - Media Mogul Ramoji Rao Passed Away

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 6:27 AM IST

Updated : Jun 9, 2024, 12:13 PM IST

Media Mogul Ramoji Rao
Media Mogul Ramoji Rao (ETV Bharat)

Media Mogul Ramoji Rao : అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల 'జోహార్‌ రామోజీరావు' నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.

LIVE FEED

11:25 AM, 9 Jun 2024 (IST)

అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు కిరణ్‌

  • రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు
  • అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు కిరణ్‌
  • కడపటి వీడ్కోలు పలికిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు
  • అశ్రునయనాలతో కుటుంబసభ్యుల అంతిమ వీడ్కోలు
  • రామోజీరావుకు అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు
  • అంతిమ వీడ్కోలు పలికిన ఈనాడు గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు
  • తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
  • రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరై పాడె మోసిన చంద్రబాబు

10:43 AM, 9 Jun 2024 (IST)

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

  • కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
  • రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరైన చంద్రబాబు
  • రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు (ETV Bharat)

10:40 AM, 9 Jun 2024 (IST)

స్మృతివనం చేరిక

  • స్మృతివనానికి చేరుకున్న రామోజీరావు అంతిమయాత్ర
  • రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర

  • అంతిమసంస్కారాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, అభిమానులు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
  • కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన రామోజీ అభిమానులు

10:31 AM, 9 Jun 2024 (IST)

అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

  • అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
  • అంతిమయాత్రలో పాల్గొన్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • అంతిమయాత్రలో పాల్గొన్న సుజనాచౌదరి, చింతమనేని ప్రభాకర్‌, పట్టాభి
  • అంతిమయాత్రలో పాల్గొన్న వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు
  • అంతిమయాత్రలో పాల్గొన్న భారాస ఎంపీలు కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర
కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర - రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు (ETV Bharat)

10:15 AM, 9 Jun 2024 (IST)

స్మృతి వనం వద్దకు చేరుకున్న దేవేందర్‌గౌడ్‌, రఘురామ

  • కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర
  • స్మృతి వనం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు

9:34 AM, 9 Jun 2024 (IST)

పోలీసుల గౌరవవందనం అనంతరం అంతిమయాత్ర

  • రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం
  • పోలీసుల గౌరవవందనం అనంతరం అంతిమయాత్ర
  • అంతిమయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, అభిమానులు

  • రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
  • రామోజీ నివాసం నుంచి ఫిల్మ్‌సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర

9:02 AM, 9 Jun 2024 (IST)

రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు

  • కాసేపట్లో రామోజీరావు అంతిమ సంస్కారాలు
  • రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర

  • స్మృతివనంలో అంతిమ సంస్కారాలు వీక్షించేందుకు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు

6:20 AM, 9 Jun 2024 (IST)

రామోజీరావు అంతిమ సంస్కారాలు

  • నేడు రామోజీరావు అంతిమ సంస్కారాలు
  • ఉదయం 9 గం.కు రామోజీరావు అంతిమ యాత్ర

  • రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలో అంతిమ సంస్కారాలు
  • అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు
  • అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

6:19 AM, 9 Jun 2024 (IST)

ఏపీలో సంతాప దినాలు

  • రామోజీరావుకు నివాళిగా నేడు, రేపు సంతాప దినాలు
  • రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • 2 రోజులు జాతీయపతాకం సగం వరకు అవనతం చేయాలని ఉత్తర్వులు
  • అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని పేర్కొంటూ ఉత్తర్వులు
  • రామోజీరావు అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు
  • ప్రభుత్వ ప్రతినిధులుగా రానున్న రజత్ భార్గవ, సాయిప్రసాద్, ఆర్‌పీ సిసోడియా

6:19 AM, 9 Jun 2024 (IST)

షూటింగ్‌ బంద్‌

  • హైదరాబాద్‌: రామోజీరావు అస్తమయంపై ఫిల్మ్‌ఛాంబర్‌ సంతాపం
  • హైదరాబాద్‌: నేడు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించిన ఫిల్మ్‌ఛాంబర్‌
  • సంతాప సూచికంగా సెలవు ప్రకటించిన ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
  • రామోజీరావు అస్తమయంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం

Last Updated : Jun 9, 2024, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.