Complaint to ACB on Jagan Bribery Issue: వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి ఏసీబీకి (Anti Corruption Bureau) ఫిర్యాదు చేశారు. జగన్‌కు అదానీ సంస్థ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని అందులో ఆయన పేర్కొన్నారు. సెకితో అదానీ కంపెనీ ఒప్పదంపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదానీ సంస్థ లంచాల వ్యవహారం - జగన్పై ఏసీబీకి ఫిర్యాదు - COMPLAINT TO ACB ON JAGAN BRIBERY
ఏసీబీకి ఫిర్యాదు చేసిన సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి - సెకీతో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరపాలని చక్రవర్తి ఫిర్యాదు
![అదానీ సంస్థ లంచాల వ్యవహారం - జగన్పై ఏసీబీకి ఫిర్యాదు Jagan_Adani_Bribery_Issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/1200-675-22983424-thumbnail-16x9-jagan-adani-bribery-issue.jpg?imwidth=3840)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2024, 4:10 PM IST