ETV Bharat / state

ప్రముఖ కవి, సినీ గేయరచయిత అందెశ్రీని సత్కరించిన సీఎం రేవంత్​ రెడ్డి - Andesri Met CM Revanth Reddy - ANDESRI MET CM REVANTH REDDY

CM Revanth Reddy Felicitates poet AndeSri : ప్రముఖ కవి, సినీ గీత రచయిత అందెశ్రీ దంపతులను సీఎం రేవంత్​ రెడ్డి దంపతులు జూబ్లిహిల్స్​లోని తమ నివాసంలో ఘనంగా సన్మానించారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిశారు.

CM Revanth Reddy Felicitates poet AndeSri

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 7:51 PM IST

Updated : Mar 24, 2024, 8:06 PM IST

CM Revanth Reddy Felicitates poet AndeSri : రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్​లోని తమ నివాసంలో సన్మానించారు. ఇవాళ అందెశ్రీ దంపతులు సీఎం నివాసానికి వచ్చారు. ముఖ్యమంత్రి ఇరువురితో సమావేశమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత ముఖ్యమంత్రి దంపతులు అందెశ్రీ దంపతులను సన్మానించారు.

అలాగే మరో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అశోక్ తేజతో పాటు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అయిన అందె భాస్కర్ ( డప్పు వాయిద్యం), పేరిణి నృత్య కళాకారుడు పేరణి రాజ్ కుమార్ నాయక్​లు కూడా ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి రేవంత్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్​ తేజ తాను రచించిన పుస్తకాలు, అందె బాస్కర్​ డప్పును ముఖ్యమంత్రికి బహూకరించారు.

తాను రాసిన పుస్తకాలు సీఎంకు బహుకరిస్తున్న సుద్దాల అశోక్​ తేజ

నేను చేరలేని దూరం కాదు - దొరకనంత దుర్గం కాదు - సామాన్య మనిషిని నేను : సీఎం రేవంత్​ - CM Revanth on Common People

'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - Congress Focus on MP Elections

Last Updated : Mar 24, 2024, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.