CLP Meeting in Telangana : రాష్ట్రంలో గత ప్రభుత్వం హయంలో నీటి పారుదల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్చించనుంది. ఈ మేరకు ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. అనంతరం ఈ నెల 12న నీటి పారుదల శాఖపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. ఈ నెల 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నారు. వీరందరిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది.
రేపు సీఎల్పీ సమావేశం - 12న నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల - White Paper on Irrigation Dept
CLP Meeting in Telangana : నీటి పారుదల శాఖపై లోపాలను వెలికి తీసేందుకు ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈ నెల 12 ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.
![రేపు సీఎల్పీ సమావేశం - 12న నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల White Paper on Irrigation Deportment in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2024/1200-675-20715737-thumbnail-16x9-clp-meeting.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 10, 2024, 12:33 PM IST
|Updated : Feb 10, 2024, 8:03 PM IST