ETV Bharat / state

మదనపల్లె ఫైళ్ల దహనం కేసు - ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్‌ అరెస్ట్​ - FIRST ARREST IN PALAMANERU INCIDENT

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో తొలి అరెస్ట్​ - జులై 21న ఘటన

CID arrests Gautam Tej
CID arrests Gautam Tej (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 7:37 PM IST

Updated : Dec 30, 2024, 9:04 PM IST

CID Arrests Gautam Tej in Madanapalle File Burning Case: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‍ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు సబ్‍ కలెక్టర్‍ కార్యాలయ ఉద్యోగి గౌతమ్‍ తేజ్​​ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో గౌతమ్‍ తేజ్​ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు చిత్తూరు 4వ అదనపు కోర్టులో హజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‍ విధించింది. దస్త్రాల దహనం కేసు దర్యాప్తు జరుగుతోందని గౌతమ్‍ తేజ్‍కు సహకరించిన కేసుతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న వ్యక్తులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.

ఈ ఏడాది జూలై 21న మదనపల్లె సబ్‍ కలెక్టర్‍ కార్యాలయంలో కీలకమైన దస్త్రాలు తగలబడిపోయాయి. అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదైంది. ఈ ఘటనను సిరీయస్‍గా భావించిన ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతుండగా ఎట్టకేలకు ప్రధాని నిందితుడ్ని పట్టుకున్నారు.

వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - 'పోస్ట్‌ నో ఈవిల్‌'పై సినీ స్టార్స్

రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు - 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర

Last Updated : Dec 30, 2024, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.