ETV Bharat / state

ఐవీఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత్ బయోటెక్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల - IVMA President krishna ella - IVMA PRESIDENT KRISHNA ELLA

krishna ella charge over as IVMA President : ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్ల ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నట్లు ఐవీఎంఏ పేర్కొంది. కృష్ణ ఎల్లతో పాటు మరికొందరు వివిధ పదవుల్లో బాధ్యతలు చేపట్టారు.

IVMA PRESIDENT KRISHNA ELLA
krishna ella charge over as IVMA President
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 7:13 PM IST

Updated : Apr 29, 2024, 8:36 PM IST

Bharat Biotech CEO Krishna Ella Charge over as IVMA President : ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ)కి అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్ల బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఐవీఎంఏ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగున్నట్టు ఐవీఎంఏ స్పష్టం చేసింది. మాజీ అధ్యక్షుడు అదర్ సి పూనావాలా నుంచి కృష్ణ ఎల్ల బాధ్యతలు స్వీకరించారు.

బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా భారత్ బయోటెక్ సీఎఫ్​ఓ శ్రీనివాస్ కోశాధికారిగా, డాక్టర్ హర్షవర్ధన్ ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్​గా కొనసాగనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రాణాలను కాపాడే వ్యాధి నిరోధక టీకాలను అందరికీ అందించటమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు.

ఐవీఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత్ బయోటెక్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల

ఆవిష్కరణల గురించి తరగతి గదుల్లో బోధించరు - యువతే సొంతంగా ఆలోచించాలి : కృష్ణ ఎల్లా

Last Updated : Apr 29, 2024, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.