ETV Bharat / state

ఏపీ యువతకు గుడ్​న్యూస్ -ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ప్రకటించిన APPSC - APPSC ANNOUNCES EXAM DATES

ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహణ

APPSC_announces_exam_dates
APPSC_announces_exam_dates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2025, 4:23 PM IST

Updated : Jan 10, 2025, 5:36 PM IST

APPSC Announces Exam Dates for Job Notifications: ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION) ప్రకటించింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్‌వో, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.

Last Updated : Jan 10, 2025, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.