ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 15 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Sep 15 2024- చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి, 23 మందికి గాయాలు - 8 మంది పరిస్థితి విషమం - ROAD ACCIDENT IN CHITTOOR

author img

By Andhra Pradesh Live News Desk

Published : Sep 15, 2024, 8:00 AM IST

Updated : Sep 15, 2024, 10:51 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:49 PM, 15 Sep 2024 (IST)

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి, 23 మందికి గాయాలు - 8 మంది పరిస్థితి విషమం - ROAD ACCIDENT IN CHITTOOR

Bolero Collided with Two Wheeler : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, బొలెరో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిగా 23 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:46 PM, 15 Sep 2024 (IST)

అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR

TDP Initiative for Construction of Cold Warehouses : ఉమ్మడి గుంటూరు జిల్లా అనగానే అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న మిర్చి పంట గుర్తుకువస్తోంది. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు, మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. పసుపు, మినుము, కందులు పండించే అన్నదాతలదీ ఇదే పరిస్థితి. అయితే నిల్వ చేసేందుకు గోదాములు లేక అన్నదాతలు ఆర్ధికంగా విలవిల్లాడిపోతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:21 PM, 15 Sep 2024 (IST)

అరటి చెట్టు వ్యర్థాలను పడేస్తున్నారా? - కాస్త ఆగండి - కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు! - Products From Banana Tree Waste

Eco Friendly Products from Banana Tree Waste : అరటి చెట్టు నుంచి వచ్చే వ్యర్థాల వలన కూడా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఇందుకు కేవీకేలో మహిళలు, రైతులకు ఇస్తున్న శిక్షణే నిదర్శనమంటున్నారు. మరి ఇంతకీ అరటి చెట్టుతో కలిగే ప్రయోజనాలు ఏంటి, కేవీకేలో ఇస్తున్న శిక్షణ ఏంటో తెలుసుకుందాం పదండీ. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:04 PM, 15 Sep 2024 (IST)

సవాల్‌గా మారిన బోట్ల వెలికితీత - బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

PRAKASAM BARRAGE BOATS REMOVAL PROCESS: ప్రకాశం బ్యారేజ్‌ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ అమలుచేసే యోచనలో ఉన్నారు. రెండు బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:00 PM, 15 Sep 2024 (IST)

వరద బాధితులకు విరాళాల వెల్లువ - జీవీకే ఫౌండేషన్ 5 కోట్లు, దివీస్ సంస్థ మరో 5 కోట్లు - Huge Donations to AP CMRF

Donors Continue to Donate CM Relief Fund : వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్​ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే దివీస్ సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. పలువురు వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు విరాళాలను ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:14 PM, 15 Sep 2024 (IST)

స్నేహితులతో పందెం వేసిన జవాన్ - కాలువలో గల్లంతు - Army jawan missing in KC canal

Army Jawan Goes Missing in Kurnool KC Canal : కర్నూలు కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతయ్యారు. స్నేహితులతో పందెం వేసి పవన్‌ అనే జవాన్‌ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:34 PM, 15 Sep 2024 (IST)

కాదంబరీ జత్వానీ కేసు - సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై వేటు - three senior IPS officers Suspended

IPS Officers Suspended in Kadambari Jethwani Case: ముంబయి నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌గున్నిను సస్పెన్షన్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:22 PM, 15 Sep 2024 (IST)

'వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదు - వారు చేసిన పాపాలే వెంటాడుతున్నాయి' - AP MINISTERS COMMENTS ON YS JAGAN

Minister Dola Sensational Comments on YS Jagan : వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదని, గతంలో వారు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైఎస్సార్సీపీ నాయకులు వదలకుండా దోచుకెళ్లారని విమర్శించారు. విజయవాడ వరద పాపం జగన్ దేనని ఆరోపించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:15 PM, 15 Sep 2024 (IST)

ప్రధాని నివాసంలో పుంగనూరు లేగ దూడ - నారా లోకేశ్ సంతోషం - NARA LOKESH TWEET ON DEEPJYOTI

Nara Lokesh Tweet on Modi with Punganur Cattle : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడను చూడటం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మోదీ నామకరణం చేసిన దీపజ్యోతి లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని చెప్పారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:20 PM, 15 Sep 2024 (IST)

ఏపీలో 47 మంది డీఎస్పీల బదిలీ - వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశం - DSPs Transfers in AP

DSPs Transfers in AP: ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. బదిలీ జరిగినచోట వెంటనే రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:35 PM, 15 Sep 2024 (IST)

శ్రీకాళహస్తి పాలకోవా - వారెవ్వా ఆ రుచే వేరయ్యా - Srikalahasti Famous Palakova

Palakova Famous in Srikalahasti : హస్తకళలకు కాణాచి, ఆధ్యాత్మిక ఆరామంగా శ్రీకాళహస్తి మనందరికి సుపరిచితం. అదే విధంగా అక్కడ స్పురించేది మరొకటి ఉంది. అదే పాలకోవా. ఇక్కడ తయారుచేసే పాలకోవాకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్​ ఉంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:00 PM, 15 Sep 2024 (IST)

సామాన్యులకు బిగ్ షాక్ - కేంద్రం ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన వంట నూనె ధరలు - Cooking Oil Prices Increased

Edible Oil Prices Hike 2024 : వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. లీటరుపై రూ.20 వరకు పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్​లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:03 PM, 15 Sep 2024 (IST)

జగన్ జమానాలో పోస్టుకో రేటు - సహ చట్టం ద్వారా వెలుగులోకి అక్రమ నియామకాలు - Sale Non Teaching Staff Posts

Yogi Vemana University Jobs Scam : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది పోస్టులను పప్పు బెల్లాల్లా విక్రయించారు. ఒక్కో పోస్టును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. యోగి వేమన వర్సిటీలో 191 పోస్టులను ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా భర్తీ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ నియామకాలపై విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​కు సహచట్టం దరఖాస్తుదారు ఫిర్యాదు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:50 AM, 15 Sep 2024 (IST)

ఏపీలో కొత్త జాతీయ రహదారులపై చంద్రబాబు ఫోకస్ - ఇక పనులు స్పీడ్ అప్ - AP Govt Focus on National Highways

National Highways Projects Pending in AP : ఏపీలో నూతన జాతీయ రహదారుల విషయంలో చిన్న చిన్న సమస్యలూ పరిష్కరించలేక గత పాలకులు చేతులెత్తేశారు. దీంతో 30 ప్రాజెక్టుల్లో జాప్యం ఏర్పడింది. ఇప్పుడు వాటిని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మేరకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:51 AM, 15 Sep 2024 (IST)

'ఫోన్లు వాడడం లేదు - ఎక్కడికి వెళ్లలేదు' - పోలీసుల విచారణలో వైఎస్సార్సీపీ నేతల సమాధానం - Police Questioned YSRCP Leaders

TDP Office Attack Case Updates : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై, దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:42 AM, 15 Sep 2024 (IST)

కోతి చేష్టలకు వృద్ధ దంపతులు బలి - అసలేం జరిగిదంటే? - A Couple Died Due To Monkey

A Couple Died Due To Monkey : ఆ దంపతులకు ఆరు పదులు దాటాయి. వృద్ధాప్యంలో ఒకరికి ఒకరై జీవనం సాగిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అకస్మాత్తుగా వారు నురగలు కక్కుతూ పడిపోయారు. అంతే అదే వారికి ఆఖరి రోజైంది. ఆ భార్యాభర్తల చావుకు కారణం ఒక కోతి. నమ్మడానికి కాస్తా విచిత్రంగా అనిపించినా అసలు కారణం అదే. మరి అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:06 AM, 15 Sep 2024 (IST)

'సార్ కాస్తా మా బాధను అర్ధం చేసుకోండి' - ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన - Delay in MBBS Counseling AP

AP MBBS Counseling 2024 : రాష్ట్రంలో ఎంబీబీఎస్​ కౌన్సిలింగ్‌ తీవ్ర జాప్యమవుతోంది. ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్‌ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన మొదటి విడత సీట్ల కేటాయింపు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:37 AM, 15 Sep 2024 (IST)

విజయవాడలో వరదల నివారణ - డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళనే మార్గం! - AP Govt Control Floods Vijayawada

AP Govt Control Floods in Vijayawada : వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి పారుదల వ్యవస్థ సరిగా ఉండే ఇళ్లకు ముంపు ముప్పు ఉండదు. ఆ వ్యవస్థ సరిగాలేకే, పది రోజులపాటు బెజవాడ బెంబేలెత్తింది. నగర విస్తరణకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఓపెన్‌ నాళాలు పూడిపోవడం వల్ల కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ అటకెక్కించిన మురుగు కాల్వల ఆధునీకరణ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సిన అవశ్యకత ఏర్పడింది. | Read More

Last Updated : Sep 15, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.