CM Chandrababu at World Tourism Day: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ దినోత్సవ వేడుకల్లో సీఎం సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో టూరిజం అభివృద్దిని పీపీపీ మోడల్ పద్దతిలో చేపడతామని చంద్రబాబు చెప్పారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 27 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Sep 27 2024- టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్- రాత్రి 12 వరకు హోటల్స్: సీఎం చంద్రబాబు - CM Chandrababu at world tourism day
By Andhra Pradesh Live News Desk
Published : Sep 27, 2024, 8:00 AM IST
|Updated : Sep 27, 2024, 10:54 PM IST
టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్- రాత్రి 12 వరకు హోటల్స్: సీఎం చంద్రబాబు - CM Chandrababu at world tourism day
గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి రిమాండ్ - విజయవాడ జైలుకు తరలింపు - MINES DEPT VENKAT REDDY remand
Venkat Reddy Remanded by ACB Court: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించడంతో వెంకటరెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో ఈ నెల 11న వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, గురువారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. | Read More
అల్పపీడనాల జోరు- రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు - HEAVY RAINS IN AP
Heavy Rains are Falling in Many Districts of AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల ప్రభావంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వారపుసంత చిన్నబోయింది. రాజమహేంద్రవరం వర్షానికి తడిసి ముద్దైంది. అలానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. | Read More
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం? కేంద్రం మదిలో ఇదే ఉందా? - vizag steel plant Merge With sail
VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ మనుగడకు, మూలధనం అందించేందుకు దీన్నొక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. అదే విధంగా ఎన్‌ఎండీసీకి భూమి విక్రయించడం, బ్యాంకు రుణాల అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. | Read More
కొత్త పాలసీలో లిక్కర్ స్టాక్, టైమింగ్ లదే కీలక పాత్ర : ఎక్సైజ్ డైరెక్టర్ - Excise Director Review on Liquor
Excise Director Review on Liquor Policy Implementation: మద్యం దుకాణాల్లో తగినంత మేర నిల్వలు, సమయపాలన విధిగా పాటించాలని ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ అన్నారు. నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో సమీక్ష నిర్వహించారు. | Read More
సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద వ్యక్తులే అఫడవిట్ ఇచ్చారు - Political Parties Fire on YS Jagan
Some Political Parties Fire on YS Jagan Tirumala Tour : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పలు రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద వ్యక్తులే అఫడవిట్ ఇచ్చినప్పుడు జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని? ప్రశ్నించారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందన్నారు. జగన్ తన రాజకీయాల కోసం అటు హిందువులను, ఇటు క్రైస్తవుల్ని మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. | Read More
వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉన్నట్లు హిందూయేతరులు పత్రాన్ని ఇవ్వాలి - TTD set up Rules Boards
TTD set up Boards Explaining Rules for Visiting Tirumala: తిరుమలలో అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉన్న నిబంధనలు వివరిస్తూ టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద బోర్డులు పెట్టింది. దేవదాయ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో వివరించారు. | Read More
వేగంగా పడిపోతున్న'కోర్' ఇంజినీరింగ్ ప్రవేశాలు-కలవరపాటులో యాజమాన్యాలు - Engineering core branches at JNTU
Engineering Core Branches Poor Admissions at Anantapur JNTU : ఒకప్పుడు ఇంజినీరింగ్ అంటేనే సివిల్స్, మెకానికల్, ఎలక్ట్రికల, ఎలక్ట్రానిక్స్ కోర్సులు. ప్రస్తుతం ఐటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు నేటి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు కాలం చెల్లుతోంది. సాంకేతిక విభాగంలో రాష్ట్రంలోనే పేరున్న జేఎన్‌టీయూ(JNTU) కోర్ విభాగాలను తొలగిస్తామనికు అభ్యర్థనలు పంపడం కలవరపెడుతోంది. | Read More
రాష్ట్రానికి కుంకీ ఏనుగులు- ఫలించిన పవన్ దౌత్యం - Pawan Kalyan On Kunki Elephants
Deputy CM Pawan Kalyan On Kunki Elephants: జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అక్కడి అధికారులతో చర్చించారు. ఆమేరకు కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ- కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. | Read More
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం - అచ్యుతాపురం ఫార్మా ఘటనపై నివేదిక సిద్ధం - High Level Committee Report
High Level Committee Report on escientia Pharma Company : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందని హై లెవల్ కమిటీ తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలోని కమిటీ విచారణ జరిపింది. ప్రమాదం జరిగిన తీరుని, కారణాలను కంపెనీ ప్రతినిధులు హై లెవల్ కమిటీ సభ్యులకు వివరించారు. | Read More
ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు - CM Chandrababu On TTD Declaration
CM Chandrababu Naidu On TTD Declaration: శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని,భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, శ్రీవారి సన్నిధికి వెళ్లేవారంతా ఆలయ నియమాలు పాటించాలని కోరుతున్నానన్నారు. | Read More
శ్రీవారిని దర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati on Jagan
AP Sadhu Parishad Srinivasananda Saraswati: మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ ఐదేళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్‌కు ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు. | Read More
టికెట్లు లేకుండానే దూసుకెళ్లిన అభిమానులు - థియేటర్‌లో అర్ధరాత్రి గొడవ - Fight in movie theater
Fight Between Theater Management and jr NTR Fans : దేవర సినిమా విడుదల సందర్భంగా కడపలోని ఓ థియేటర్ యాజమాన్యానికి, అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది. అర్ధరాత్రి ఒంటిగంటకు సినిమా ప్రదర్శించగా చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే థియేటర్లోకి దూసుకెళ్లారు. | Read More
శరన్నవరాత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు- రద్దీకి తగ్గట్లుగా భారీ భద్రతా ఏర్పాట్లు - Heavy Security on Indrakeeladri
Heavy Security with 5000 Police on Indrakeeladri During Sharan Navaratri Celebrations : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు చేస్తున్నారు. 5వేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. | Read More
ఫిష్‌ల్యాండింగ్ కేంద్రానికి నాడు టీడీపీ శంకుస్థాపన- ఐదేళ్లు పక్కనపెట్టిన వైఎస్సార్సీపీ - మత్స్యకారుల్లో చిగురిస్తున్న ఆశలు - YCP Neglected Fish Landing Centre
YCP Government Neglected Fish Landing Centre : ఫిష్ ల్యాండింగ్ కేంద్రం వస్తే తమ తలరాతలు మారతాయని అక్కడి మత్స్యకారులు సంతోష పడ్డారు. జీవనోపాధి మెరుగుపడుతుందని, తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలలు కన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. | Read More
పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్వహణ - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - PPP Model on New Medical Colleges
New Government Medical Colleges Run Under PPP System : నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నడిపే దిశగా క్రమంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం పది వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు వీలుగా ట్రాన్సక్షన్ సర్వీస్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేయనుంది. | Read More
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ - Venkata Reddy Arrest
Mines Department Ex Director Venkata Reddy Arrest: గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈనెల 11న మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఇవాళ విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపర్చనుంది. | Read More
మద్యం కొనుగోలు ఆర్డర్లలో కీలక ఆధారాలు - అంతిమ లబ్ధి ఎవరికంటే? - CID Investigating Liquor Scam
CID Officials Investigating Liquor Purchase Order Scam in AP : వైఎస్సార్సీపీ పాలనలో మద్యం కొనుగోలు విషయంపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. మద్యం ఆర్డర్ల కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్లు చివరకి ఎవరికి చేరాయన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. అంతిమ లబ్ధిదారులు ఎవరు అన్న విషయంపై ఆధారాలు సేకరిస్తున్నారు. | Read More
"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజు కొట్టాం" - RRR Custodial Torture Case
Raghu Rama Krishna Raju Custodial Torture Case: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. | Read More
భక్తులకు 'దారి' చూపిస్తున్న మల్లన్న - హైదరాబాద్ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్! - Elevated Corridor Srisailam Highway
Elevated Corridor Srisailam Highway : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు, ప్రకృతి ప్రియులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. నల్లమల అడవుల గుండా 55 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్‌కు ప్రణాళికలు రచిస్తోంది. ఈ వంతెన పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెనగా రికార్డు సృష్టించనుంది. ఈ కారిడార్ పూర్తి అయితే ప్రకృతి అందాలను చూసుకుంటూ నల్లమల అడవి గుండా హాయిగా మల్లన్న దర్శనానికి వెళ్లొచ్చు. | Read More
స్కూల్‌కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్! - Teacher Misbehaved With Girl
Teacher Misbehaved With Girl in Krishna District : విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిలా మారాడు. ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తనతో స్కూల్‌కు వెళ్లానంటూ చిన్నారి మారాం చేసింది. దీంతో చిన్నారిని తల్లి ప్రశ్నించడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. | Read More
మన్యంపై డెంగీ పంజా - బాధితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు - Dengue Fevers in Manyam
People Suffering From Dengue Fevers in Manyam District : మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మన్యంవాసులు డెంగీబారిన పడుతున్నారు. దీనికి తోడు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు సుదూరంగా ఉండటం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటుకున్నారు. | Read More
తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration
తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులోని సభ్యుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అధిపతిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ వ్యవహరిస్తారని పేర్కొంది. మొత్తం 9 మందితో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశమై తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చించారు. డీజీపీ వారికి పలు సూచనలు చేశారు. | Read More
జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour
EX CM Jagan Tirumala Tour: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ, మాజీ సీఎం జగన్ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. | Read More