ETV Bharat / state

'అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారుల రాజీనామా'- ఆమోదిస్తూ జీఏడీ ఉత్తర్వులు - Retired Officers Resignations - RETIRED OFFICERS RESIGNATIONS

All India Service Retired Officers Resignations Approved: అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారుల రాజీనామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో అధికారుల రాజీనామాలను ఆమోదిస్తూ జీఏజీ ఉత్తర్వులు జారీ చేసింది.

All_India_Service_Retired_Officers_Resignations_Approved
All_India_Service_Retired_Officers_Resignations_Approved (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 2:17 PM IST

All India Service Retired Officers Resignations Approved: వివిధ విభాగాల్లోని అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారుల రాజీనామాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాజీ సీఎం జగన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌శర్మ, 12వ పీఆర్​సీ కమిషనర్‌ మన్మోహన్‌సింగ్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ మధుసూదన్‌ రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. అలాగే రైతుసాధికార సంస్థ వీసీ, ఎండీ టి. విజయ, అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి కె. గోపీనాథ్‌ రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన ఎక్స్‌అఫిషియో ముఖ్య కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు రాజీనామాలను ఆమోదిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.