ETV Bharat / state

విశాఖలో ఘనంగా తొలి జలాంతర్గామి వార్షికోత్సవం - INDIA FIRST SUBMARINE INS KALVARI

ఆర్కే బీచ్‌లో ఐఎన్​ఎస్ కల్వరి 57వ వార్షికోత్సవం

submarine_day_2024
submarine_day_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 8:10 AM IST

57th Anniversary of India First Submarine INS Kalvari Celebrations at Visakhapatnam : భారత తొలి జలాంతర్గామి ఐఎన్​ఎస్ (INS) కల్వరి 57వ వార్షికోత్సవాన్ని విశాఖ ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. 1967 డిసెంబర్‌ 8న ఐఎన్​ఎస్​ (INS) కల్వరిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విశాఖలోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం ప్రాంగణంలో ఫొటో, యుద్ధపరికరాల నమూనా ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. విద్యార్థులు, పిల్లలు, తల్లిదండ్రులు సహా ఈ ప్రదర్శన చాలా గొప్పగా ఉందని తెలిపారు.

ఇందులో నేవీ సిబ్బంది ధరించే సూట్లు, డీప్​ సీ రెస్క్యూ వాహనం, టార్పెడో నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కురుసురా జలాంతర్గామిని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. నేవీ బ్యాండ్‌ జాజ్‌ సంగీతం వీనులవిందుగా సాగింది.

భారత నౌకాదళంలో మరో మైలురాయి - ‘INS అరిఘాత్‌’ జాతికి అంకితం

మరో మైలురాయిని చేరుకున్న భారత నౌకాదళం - ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ సిద్ధం - INS ARIGHAT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.