- నిరాశ పర్చిన పురుషుల ఆర్చరీ టీమ్
- క్వార్టర్ ఫైనల్లో తుర్కియేపై 2-6 తేడాతో ఓటమి
పారిస్ ఒలింపిక్స్: పురుషుల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో నిరాశ- క్వార్టర్స్‌లో ఓటమి - PARIS OLYMPICS 2024 - PARIS OLYMPICS 2024
Published : Jul 29, 2024, 1:43 PM IST
|Updated : Jul 29, 2024, 6:58 PM IST
Paris Olympics 2024 Day 3: పారిస్ ఒలింపిక్స్ 2024లో మూడోరోజు (జులై 29) క్రీడలు కొనసాగుతున్నాయి. ఇక రెండోరోజు కాంస్యం ముద్దాడిన షూటర్ మనూ బాకర్ మరో మెడల్ గెలిచే అవకాశం ఉంది. దీంతో మూడోరోజు భారత్ ఖాతాలో మరో 2 పతకాల వచ్చే ఛాన్స్ ఉంది. అయితే బాకర్ సహా భారత్‌కు చెందిన ఆయా అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడున్నారు.
LIVE FEED
- పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ జోరు
- వరుసగా రెండో విజయం నమోదు చేసిన లక్ష్యసేన్
- కరాగి (బెల్జియం)పై 21-19, 21-14తేడాతో గెలుపు
- జులై 31న జొనాథన్ (ఇండోనేసియా)తో తలపడనున్న లక్ష్య
- భారత్- అర్జెంటీనా పురుషుల హాకీ మ్యాచ్ 1-1తో డ్రా
- లాస్ట్ మినిట్‌లో గోల్ కొట్టిన భారత్ కెప్టెన్
- మంగళవారం 4.45PM ఐర్లాండ్ ఢీ కొట్టనున్న భారత్
- క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న సాత్విక్- చిరాగ్ జోడీ
- ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ
- ఒలింపిక్స్ క్వార్టర్స్‌కు చేరిన భారత తొలి డబుల్స్‌గా గుర్తింపు
- అర్జెంటీనాతో తలపడుతున్న పురుషుల హకీ జట్టు
- హాఫ్ టైమ్ పూర్తైయ్యే సరికి లీడ్‌లో అర్జెంటీనా
- స్కోర్ భారత్ 0- 1 అర్జెంటీనా
- 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్‌కు నిరాశ
- పతక పోరులో నాలుగో స్థానం దక్కించుకున్న అర్జున్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటర్ రమిత జిందాల్ నిరాశపర్చింది. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో ఆమె ఏడో స్థానానికి పరిమితమైంది.
బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తనీశా క్రాస్టోకి నిరాశ తప్పలేదు. జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా, చిహారు షిదా చేతిలో వారు 21-11 21-12 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఈ విభాగం నుంచి నిష్క్రమించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా సమయం ఆసన్నమైంది. షూటింగ్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోని క్వాలిఫికేషన్‌లో భారత అథ్లెట్లు మను బాకర్- సరబ్‌జోత్ సింగ్ జోడీ టాప్ 3లో నిలిచింది. అలా కాంస్యం బరిలో చోటు దక్కించుకుంది.