PARIS OLYMPICS 2024 LAKSHYA SEN : భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించాడు. తాజాగా బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో తైవాన్‌కు చెందిన 12 సీడ్ ఆటగాడు చో చెన్‌పై 19-21, 21-15, 21-12 తేడాతో నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో క్రీడాభిమానులు టేక్ ఏ బౌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ : చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ - పతకానికి ఇంకొక్క అడుగే - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
Published : Aug 2, 2024, 12:39 PM IST
|Updated : Aug 2, 2024, 10:44 PM IST
Paris Olympics 2024 Live: పారిస్ ఒలింపిక్స్‌లో శుక్రవారం (ఆగస్టు 2) భారత అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్ మూడో ఈవెంట్లో బరిలోకి దిగనుంది. ఈమె 25మీటర్లు రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఆమెతోపాటు మరిన్ని ఈవెంట్ల అప్డేట్స్ మీ కోసం.
LIVE FEED
సెమీస్‌కు లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు సెమీస్‌లో నిరాశ పరిచారు. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ ద్వయం పరాజయం పొందింది. సెమీ ఫైనల్‌లో ఈ జంట దక్షిణ కొరియాపై 2-6 తేడాతో ఓడింది. ఒకవేళ ఈ భారత జంట ఫైనల్‌కు చేరి ఉంటే పతకం ఖాయమయ్యేది. ఇక ఈ ఓటమితో ఈ ద్వయం ఇప్పుడు కాంస్య పతకం కోసం పోటీపడాల్సి ఉంటుంది.
పతకానికి అడుగు దూరంలో
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ ద్వయం సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. ఈ క్వార్టర్స్ ఫైనల్‌లో అంకిత, ధీరజ్ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో అంకిత, ధీరజ్ ధ్వయం ఇండోనేషియా ద్వయం ఆరిఫ్-కోరునిసాపై 5-1తో విజయం సాధించింది.
ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు విజయం - ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్డర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
Paris Olympics 2024 Indian Shooter Manu Bhaker : భారత యంగ్ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పుడు ఆమె మరో పతకంపై గురి పెట్టింది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ను ఖాతాలో వేసుకున్న మను ఇప్పుడు మూడో విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. షూటింగ్ మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్ 2లో నిలిచింది. తద్వారా తుది పోరుకు దూసుకెళ్లింది.
- పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్లో భారత షూటర్ మను బాకర్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని ముందుకెళ్లింది.
- జూడో మహిళల (+78 కేజీలు) ఈవెంట్లో భారత్‌కు నిరాశ
- ఇడలీస్ ఓర్టీజ్ (క్యూబా) చేతిలో ఓడిన తులికా మాన్ (భారత్)
- ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్స్‌లో స్పెయిన్‌తో భారత్ ఢీ
- మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో పాల్గొననున్న ధీరజ్- అంకిత
- ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్స్‌కు ధీరజ్- అంకితా భకత్
- రౌండ్ 16లో ఇండోనేసియా ద్వయంపై 5-1 తేడాతో విక్టరీ
- క్వార్టర్స్‌లో స్పెయిన్ లేదా చైనాతో తలపడనున్న ధీరజ్- అంకితా
-
🇮🇳 𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗳𝗼𝗿 𝗗𝗵𝗶𝗿𝗮𝗷 & 𝗔𝗻𝗸𝗶𝘁𝗮! India's mixed archery team of Dhiraj Bommadevara and Ankita Bhakat win their opening match against the Indonesian team of Diananda and Arif in the round of 16
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 2, 2024
🏹 Final score: Dhiraj/Ankita 5 - 1 Diananda/Arif
⏰ They will… pic.twitter.com/91zsyeDxLC
- మూడో ఈవెంట్లో బరిలోకి దిగనున్న మను బాకర్
- 25మీటర్ల రైఫిల్ మిక్స్‌డ్‌లో మను- ఈశా సింగ్ జోడీ
- గోల్ఫ్ రౌండ్ 2 సింగిల్స్ బరిలో శుభాంకర్, గగన్‌జీత్