ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్: మనూ బాకర్​కు ప్రధాని ఫోన్- పతక విజేతతో మోదీ చిట్​చాట్ - Paris Olympics 2024

Paris Olympics 2024 All Indian Events
Paris Olympics 2024 All Indian Events (ETV Bharat Info Graphics)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 2:19 PM IST

Updated : Jul 28, 2024, 9:10 PM IST

Paris Olympics 2024 All Indian Events: పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా ఆదివారం (జులై 28)న పలు ఈవెంట్స్​లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్​లో ఫైనల్​కు చేరిన భారత స్టార్ షూటర్ మనూ బాకర్​పై భారీ అంచనాలు ఉన్నాయి. మనూ బాకర్​తోపాటు భారత్​కు చెందిన అథ్లెట్లు పలు ఈవెంట్లలో పోటీ పడనున్నారు.

LIVE FEED

9:09 PM, 28 Jul 2024 (IST)

  • బ్యాడ్మింటన్​ స్టార్ హెచ్ ఎస్ ప్రణయ్ శుభారంభం
  • సింగిల్స్​ గ్రూప్ స్టేజ్​లో ప్రణయ్ విజయం
  • 21-18, 21-12 తేడాతో జర్మనీ షట్లర్​పై విక్టరీ
  • 31 జులైన తదుపరి మ్యాచ్ ఆడనున్న ప్రణయ్

8:30 PM, 28 Jul 2024 (IST)

  • కాంస్యం సాధించిన మనూ బాకర్​కు ప్రధాని ఫోన్
  • పతక విజేత మనూతో ఫోన్​లో మాట్లాడిన మోదీ
  • మనూను అభినందించిన మోదీ

6:51 PM, 28 Jul 2024 (IST)

  • మహిళల ఆర్చరీ టీమ్ విభాగంలో నిరాశ
  • క్వార్టర్ ఫైనల్​లో నిష్క్రమించిన భారత్
  • పోరాడి ఓడని అంకిత భకత్, భజన్, దీపికా

5:25 PM, 28 Jul 2024 (IST)

  • టెబుల్ టెన్నిల్​లో మనికా బాత్ర సంచలనం
  • మహిళల సింగిల్స్ ఈవెంట్​లో మనికా విజయం
  • ఈ విజయంతో రౌండ్​ 32కు అర్హత

4:40 PM, 28 Jul 2024 (IST)

  • మహిళల బాక్సింగ్ ఈవెంట్లో నిఖత్ జరీన్ గుడ్ స్టార్ట్
  • 50కేజీల బాక్సింగ్ రౌండ్16లో 5-0తో నిఖత్ విజయం
  • ఆగస్టు 1న చైనా అథ్లెట్ వు యుతో తలపడనున్న నిఖత్

4:16 PM, 28 Jul 2024 (IST)

  • 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్​కు అర్జున్ బబుత
  • క్వాలిఫికేషన్​ ఈవెంట్​లో సత్తాచాటిన షూటర్ అర్జున్
  • 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అర్జున్ బబుత విజయం
  • 630.1 పాయింట్లతో 7వ స్థానం దక్కించుకున్న అర్జున్
  • జులై 29 మధ్యాహ్నం 3.30 గంటలకు ఫైనల్ ఆడనున్న అర్జున్
  • ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ సందీప్​​ సింగ్​కు నిరాశ
  • 629.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైన సందీప్
  • టాప్-8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తారు

4:02 PM, 28 Jul 2024 (IST)

  • భారత్ ఖాతాలో తొలి పతకం
  • 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో మనుకు కాంస్యం
  • 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను
  • ఇదే ఈవెంట్లో ఓయె జిన్‌ (స్వర్ణం), కిమ్‌ యెజి (రజతం)

3:05 PM, 28 Jul 2024 (IST)

  • టేబుల్ టెన్నిస్​లో ఆకుల శ్రీజ శుభారంభం
  • మహిళల సింగిల్ ఈవెంట్స్​ రౌండ్ 64లో 4-0తో విజయం

2:17 PM, 28 Jul 2024 (IST)

Ramita Jindal Paris Olympics 2024 : మహిళల 10 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో భారత షూటర్ రమిత జిందాల్ ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం 631.5 పాయింట్లు సాధించి 5వ స్థానంతో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

2:14 PM, 28 Jul 2024 (IST)

Balraj Panwar Paris Olympics 2024 : రోయింగ్‌లోని రిపెఛేజ్‌ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌రాజ్‌ పన్వార్ చాటాడు. రెండో రౌండ్‌లో అద్భుతమైన పెర్ఫామెన్స్​తో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరాడు. అయితే ఈ గేమ్​లో మొనాకో ప్లేయర్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి ఫస్ట్ ప్లేస్​ సాధించగా, బాల్‌రాజ్‌ మాత్రం రెండో స్థానంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

2:11 PM, 28 Jul 2024 (IST)

PV Sindhu Paris Olympics : స్టార్‌ షట్లర్ పీవీ సింధు తన పారిస్ ఒలింపిక్స్ జర్నీని విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మాల్దీవుల ప్లేయర్ అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 తేడాతో గెలిచింది. అయితే కేవలం 29 నిమిషాల్లోనే ముగిసింది. ఇక గ్రూప్‌ స్టేజ్‌లో సింధు, ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో తలపడనుంది. ఈ మ్యాచ్ బుధవారం జరగనుంది.

Last Updated : Jul 28, 2024, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.