ETV Bharat / sports

అంతర్జాతీయ గడ్డపై అదిరిపోయే స్కోర్స్ - అత్యధిక పరుగులు తీసిన ఆసియా క్రికెటర్లు వీళ్లే - Most InternationalRuns in Asia

Most International Runs in Asia Continent : అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు స్కోర్ చేసిన ప్లేయర్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

Most International Runs in Asia Continent
Most International Runs in Asia Continent (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 20, 2024, 1:04 PM IST

Updated : Aug 20, 2024, 1:10 PM IST

Most International Runs in Asia Continent : తమ అత్యద్భుతమైన ఆటతీరుతో,అభిమానులను అలరిస్తూ ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు అంతర్జాతీయ స్టేడియాల్లో రాణించారు. వాళ్ల ట్యాలెంట్‌తో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. మరీ ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు స్కోర్ చేసిన ప్లేయర్లు ఎవరంటే?

సచిన్ తెందూల్కర్‌ :
అంతర్జాతీయ క్రికెట్‌ హిస్టరీలో అత్యధిక రన్స్ సాధించిన వాళ్లలో టీమ్ఇండియా దిగ్గజం, మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. అతడు తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 475 ఇన్నింగ్స్‌లో 21,741 రన్స్ స్కోర్ చేసి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీలు కూడా చేశాడు. ప్రపంచంలోనే 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్ కావడం విశేషం.

కుమార సంగక్కర:
శ్రీలంక మాజీ కెప్టెన్, కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. 410 ఇన్నింగ్స్‌లలో అతడు 18,423 పరుగులు సాధించాడు. వీటితో పాటు పలు అరుదైన రికార్డులు తన పేరుపై నమోదయ్యాయి.

మహేలా జయవర్ధనే :
శ్రీలంక స్టార్ ప్లేయర్ మహేల జయవర్ధనే తన అంతర్జాతీయ కెరీర్‌లో 17386 పరుగులు చేశాడు. ఆయన 439 ఇన్నింగ్స్‌లో ఈ భారీ స్కోర్‌ను సాధించాడు. అలా ఆసియాలో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

విరాట్ కోహ్లీ :
టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసియా బ్యాట్స్‌మెన్ రికార్డు క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఈ ఫీట్‌ను విరాట్ 328 ఇన్నింగ్స్‌లలో 15,776 పరుగులు చేసి సాధించాడు. రానున్న రోజుల్లో అతడు మరింత స్కోర్ చేస్తే టాప్ పొజిషన్‌కు చేరుకుంటాడని విశ్లేషకుల మాట.

సనత్ జయసూర్య :
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య కూడా ఈ రికార్డులో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. అతడు 398 ఇన్నింగ్స్‌లో 13,757 పరుగులు చేసి ఈ జాబితాలో ఉన్న మూడో శ్రీలంక క్రికెటర్‌గా పేరొందాడు.

'టేప్ చుట్టిన బంతితో ప్రాక్టీస్ చేసేవాళ్లం'- రివర్స్ స్వింగ్ టెక్నిక్​పై సచిన్ - Sachin Batting Technique

విరాట్ @16ఏళ్లు- కెరీర్​లో ఎన్ని ICC అవార్డులు సాధించాడో తెలుసా? - Virat Kohli Career

Last Updated : Aug 20, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.