ETV Bharat / sports

టీ20 వరల్డ్ కప్ ఫైనల్- నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా - T20 WORLD CUP 2024

Ind Vs Sa Final T20 World Cup 2024
Ind Vs Sa Final T20 World Cup 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 7:50 PM IST

Updated : Jun 29, 2024, 10:47 PM IST

Ind Vs Sa Final T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 తుది అంకానికి చేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.

LIVE FEED

10:47 PM, 29 Jun 2024 (IST)

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌: నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌: 106 పరుగుల వద్ద డికాక్‌(39) ఔట్‌

10:45 PM, 29 Jun 2024 (IST)

దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్‌ క్లాసెన్

  • క్లాసెన్ (16; 10 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.
  • జడేజా వేసిన 11 ఓవర్‌లో 12 పరుగులు రాగా.. క్లాసెన్ ఓ సిక్స్ బాదాడు.
  • 11 ఓవర్లకు స్కోరు 93/3. డికాక్ (34) పరుగులతో ఉన్నాడు.

10:37 PM, 29 Jun 2024 (IST)

10 ఓవర్లు పూర్తి.. దక్షిణాఫ్రికా 81/3

  • దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు పూర్తయ్యాయి
  • హార్దిక్‌ పాండ్య వేసిన 9.4వ బంతికి క్లాసెన్‌ సిక్సర్‌ బాదాడు
  • ఈ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి
  • డికాక్‌ (30) క్లాసెన్‌ (8) క్రీజులో ఉన్నారు

10:28 PM, 29 Jun 2024 (IST)

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌: మూడో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌: 70 పరుగుల వద్ద స్టబ్స్‌ (31) ఔట్‌

10:17 PM, 29 Jun 2024 (IST)

  • క్రీజులో నిలదొక్కకుని దూకుడుగా ఆడుతున్న డీకాక్​ (20)
  • ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42-2

10:13 PM, 29 Jun 2024 (IST)

  • బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఎనిమిది పరుగులు వచ్చాయి.
  • మొదటి బంతికి డికాక్ (10) ఫోర్ బాదాడు.
  • 4 ఓవర్లకు స్కోరు 22/2. స్టబ్స్ (2) పరుగులతో ఉన్నాడు.

10:03 PM, 29 Jun 2024 (IST)

  • మార్‌క్రమ్‌ ఔట్ - దక్షిణాఫ్రికా రెండో వికెట్

9:58 PM, 29 Jun 2024 (IST)

రిజా హెండ్రిక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా

  • బుమ్రా తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు.
  • అతడు వేసిన 1.3 ఓవర్‌కు రిజా హెండ్రిక్స్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

9:58 PM, 29 Jun 2024 (IST)

లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. టార్గెట్ 177

  • భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది.
  • అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి.
  • చివరి బంతికి రిజా హెండ్రిక్స్ (4) ఫోర్ బాదాడు. డికాక్ (1) క్రీజులో ఉన్నాడు

9:36 PM, 29 Jun 2024 (IST)

  • స్కోర్ మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఔటైన శివమ్ దుబే(27).
  • వెనువంటనే ఔటైన రవీంద్ర జడేజా(2)
  • 20 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 176-7

9:30 PM, 29 Jun 2024 (IST)

  • 76 పరుగుల వద్ద ఔటైన విరాట్ కోహ్లీ.
  • రబాడా చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 163-5
  • క్రీజులో హార్దిక్ పాండ్యా(4), శివమ్​ దుబె(22) ఉన్నారు

9:26 PM, 29 Jun 2024 (IST)

  • హాఫ్​ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ(68).
  • ఫోర్లు, సిక్సర్లతో స్టేడియం షేక్
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 155-4

9:15 PM, 29 Jun 2024 (IST)

  • సికర్స్​తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టిస్తున్న శివమ్ దుబే(17)
  • హాఫ్​ సెంచరీ మార్క్ అందుకున్న విరాట్
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 130-4

9:03 PM, 29 Jun 2024 (IST)

  • సిక్సర్లతో చెలరేగుతున్న అక్షర్​ అనుహ్యంగా ఔటయ్యాడు.
  • 47 పరుగుల వద్ద రనౌట్ అయిన అక్షర్​.
  • ప్రస్తుతం టీమ్ఇండియా స్కోర్ 107-4.

8:56 PM, 29 Jun 2024 (IST)

  • అర్ధ సెంచరీకి చేరువలో విరాట్ (43), అక్షర్​ (39).
  • ప్రస్తుతం టీమ్ఇండియా స్కోర్ 97-3

8:38 PM, 29 Jun 2024 (IST)

  • హాఫ్​ సెంచరీ మార్క్​ అందుకునే దిశగా విరాట్ కోహ్లీ (31).
  • దూకుడుగా ఆడుతున్న అక్షర్ పటేల్(25).
  • ప్రస్తుతం జట్టు స్కోర్​ 69-3

8:29 PM, 29 Jun 2024 (IST)

  • అక్షర్ పటేల్ (9) దూకుడుగా ఆడుతూ అదరగొడుతున్నాడు.
  • అతడికి తోడు విరాట్ (27) కూడా మంచి ఇన్నింగ్స్ నెలకొల్పుతున్నాడు.
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 48-3

8:20 PM, 29 Jun 2024 (IST)

  • టీమ్ఇండియా వరుస షాక్​లు ఎదుర్కొంటోంది.
  • 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
  • నెమ్మదిగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్​ను క్లాసన్ ఔట్ చేశాడు.
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 34-3
  • క్రీజులో అక్షర్ పటేల్​ (6), విరాట్ కోహ్లీ (23) ఉన్నారు

8:09 PM, 29 Jun 2024 (IST)

  • వెనువెంటనే రెండో వికెట్​
  • తొలి బంతికే పెవిలియన్ బాట పట్టిన రిషబ్ పంత్ (0)​
  • ప్రస్తుతం టీమ్ఇండియా స్కోర్ 23-2
  • క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (0)​, విరాట్ కోహ్లీ (14) ఉన్నారు.

8:07 PM, 29 Jun 2024 (IST)

  • తొలి వికెట్​ కోల్పోయిన భారత్​
  • క్లాసెన్​ చేతికి చిక్కి 9 పరుగులకే ఔటైన రోహిత్ శర్మ

8:03 PM, 29 Jun 2024 (IST)

  • భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభమైంది.
  • ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్​ ఆరంభించారు.

7:55 PM, 29 Jun 2024 (IST)

  • ఫైనల్‌లో భారత్ గెలిస్తే రోహిత్ శర్మ నెలకొల్పే రికార్డులు
  • ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.
  • అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ ఇప్పటివరకు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్‌ 49 మ్యాచ్‌ల్లో గెలిచింది.
  • ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 50 విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు.
  • అంతేకాకుండా ఓటమి అనేదే లేకుండా (100 శాతం విజయాలు) టీ20 ప్రపంచ కప్‌ సాధించిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టిస్తాడు.
  • రెండుసార్లు టీ20 ప్రపంచ కప్‌ అందుకున్న తొలి భారత ఆటగాడిగానూ హిట్‌మ్యాన్‌ నిలుస్తాడు. 2007లో భారత్ టీ20 ప్రపంచ కప్‌ సాధించిన జట్టులో రోహిత్‌ సభ్యుడిగా ఉన్నాడు.

7:53 PM, 29 Jun 2024 (IST)

టాస్‌ గెలిచిన భారత్ ఆ సీన్‌ రిపీట్ అవుతుందా?

  • ఇప్పటివరకు ఎనిమిది టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఏడుసార్లు టాస్ గెలిచిన జట్టే కప్‌ను సొంతం చేసుకుంది.
  • ఈ మ్యాచ్‌లో భారత్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
  • ఈ ఆనవాయితీ అలాగే కొనసాగి టీమ్ఇండియా కప్పు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు

7:51 PM, 29 Jun 2024 (IST)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కోహ్లీ, రిషభ్‌ పంత్, సూర్యకుమార్, పాండ్య, జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నోకియా, తంబ్రెజ్ షంసి.

7:51 PM, 29 Jun 2024 (IST)

  • టీ20 ప్రపంచ కప్‌ 2024 ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా మరికాసేపట్లో తలపడనున్నాయి.
  • టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Last Updated : Jun 29, 2024, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.