ETV Bharat / spiritual

ఆ రాశివారు భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి- ఆరోగ్యం పట్ల జాగ్రత్త! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today February 3rd 2024 : ఫిబ్రవరి 3న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

today horoscope in telugu
Horoscope Today February 3rd 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 4:45 AM IST

Horoscope Today February 3rd 2024 : ఫిబ్రవరి 3న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు ఈ రోజు అనుకూలిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. దైవ ప్రార్థన చేయండి.

.

వృషభం (Taurus) : మీ జీవితంలో ఈ రోజు సంతోషకరమైనది. మానసిక ఆనందం కలిగే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీ ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి. సన్నిహితులతో ఆహ్లాదంగా గడుపుతారు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడుదొడుకులు మీకు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు ఏ మాత్రం బాగుండదు. ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉంటారు. మీ అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు. మానసిక అసంతృప్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. దైవ ప్రార్థన చేయడం ఉత్తమం.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారి నక్షత్రబలం చాలా బాగుంది. ఎంతటి కష్టం ఎదురైనా, సంకల్ప బలంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చర్చల ద్వారా జీవితానికి అవసరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం ఫర్వాలేదు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి.

.

కన్య (Virgo) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. విధుల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అకస్మాత్తుగా కలిగే అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది.

.

తుల (Libra) : ఈ రోజు కళ, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. పనిలో నైపుణ్యం మీకు గుర్తింపునిస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు.

.

వృశ్చికం (Scorpio) : ఏదైనా ఆపరేషన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. కనుక మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వినోదాల కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపోహలు ఏర్పడతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోంది. మీకు నచ్చిన ఆహారాన్ని మీరు ఈ రోజు తింటారు.

.

మకరం (Capricorn) : వ్యాపారం నెమ్మదిగా జరుగుతుంది. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. అదే సమయంలో ఈ రోజు కొంత సానుకూలత కూడా కనిపిస్తోంది. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రయాణం ఫలిస్తుంది. దీర్ఘకాలంలో దాని ద్వారా మీరు ప్రయోజనం పొందగలరు.

.

కుంభం (Aquarius) : మీరు మీ పోటీదారులతో అనవసరమైన చర్చల్లో లేదా వాదనల్లో పాల్గొనకపోవడమే మంచిది. ఓ ఆరోగ్య సమస్య మిమ్మల్ని కలవరపెట్టే అవకాశముంది. పిల్లల గురించి ఆలోచిస్తూ నిరుత్సాహంగా కనిపిస్తారు. మీరు మానసికంగా బలంగా ఉంటారు.

.

మీనం (Pisces) : ఆరోగ్యం, అదృష్టం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అధికంగా శ్రమించాల్సిన పనులకు మీరు దూరంగా ఉండటం మంచిది. అదే సమయంలో ఈ రోజు మీకు పెద్ద సవాళ్లు ఏమి ఉండవు. ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.