ETV Bharat / spiritual

ఆ రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం- జాగ్రత్త! - Daily Horoscope Today - DAILY HOROSCOPE TODAY

Horoscope Today April 25th 2024 : ఏప్రిల్​ 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 5:08 AM IST

Horoscope Today April 25th 2024 : ఏప్రిల్​ 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. గృహసంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా అంది. ఈ రోజు మీకు సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త
వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడిదొడుకులు కారణంగా మీరు మానసిక అశాంతికి గురవుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తెలియని బాధతో మీరు బాధ పడుతూ ఉంటారు. ఉద్యోగులు మెరుగైన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నిరాశకు గురి కావద్దు. మీ నైపుణ్యాలను మెరుగు పరచుకుంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఆరోగ్యం సహకరించదు. శివారాధన మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ముఖ్యమైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో కలహాలకు ఆస్కారముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేక ఫలితాలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. అధిక ధన్యవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపారులకు వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేస్తారు. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కళ, సాహిత్య రంగాల వారికి ఈ రోజు అన్ని పనుల్లో జయం ఉంటుంది. పనిలో మీరు చూపించే శ్రద్ధ, నైపుణ్యం మీకు మంచి గుర్తింపును తీసుకు వస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతా రు. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగే అవకాశముంది. మనోబలంతో ముందుకెళ్లండి. విజయం మీదే! మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అదృష్టం వరిస్తుంది. శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా అలోచించి నిరాశకు గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. ఒక వార్త మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. వ్యాపారస్తులకు ఇతరుల ప్రోత్సాహం ఉంటుంది. సాయి నామం జపిస్తే మేలు జరుగుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించినంత పురోగతి ఉండదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులు నిదానమే ప్రదానం అన్నట్లు వ్యవహరిస్తే మేలు. కొన్ని అపనిందలకు గురి కావాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. చోరభయం ఉంటుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఆదిత్య హృదయం పఠిస్తే ప్రయోజనం పొందగలరు.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీదైన శైలిలో పని చేసి అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనాలు ఇస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్హ అవసరం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు. శనిస్తోత్రం పఠిస్తే మేలు కలుగుతుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదృష్టం అందీఅందనట్లుగా ఊరిస్తుంది. ఉద్యోగస్తులు సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. బదిలీ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సమయం. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.