ETV Bharat / spiritual

ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు - పదోన్నతి ఖాయం! - HOROSCOPE TODAY

అక్టోబర్ 31వ తేదీ (గురువారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 4:00 AM IST

Horoscope Today 31st October 2024 : 2024 అక్టోబర్ 31వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అదృష్టం వరించి ప్రతి రంగంలోనూ విజేతగా నిలుస్తారు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికంగా అనూహ్యమైన లాభాలను అందుకుంటారు. కుటుంబంలో శాంతిసౌఖ్యాలు నెలకొంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివపార్వతుల ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టకాలం. వృత్తిపరంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఆంజనేయ స్వామిని దర్శిస్తే మేలు జరుగుతుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. విజయం సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం అని గుర్తిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత కలహాలతో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. సహనంతో ఉండండి. వ్యక్తిగత సమస్యల ప్రభావం వృత్తిపై పడకుండా చూసుకోండి. విద్యార్థులు చదువులో రాణించాలంటే ఏకాగ్రత అవసరం. లక్ష్యసాధన కోసం తీవ్రంగా శ్రమించాలి. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీ ప్రియమైన వారిని కలుసుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం పారాయణ శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది. ఈ రోజు మీరు విజేత కాకుండా ఎవరూ ఆపలేరు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీ ముందు తమ ఓటమిని అంగీకరిస్తారు. స్థిరాస్తి, ఆర్థిక అంశాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. చక్కని పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కుటంబంలో అందరితో ప్రేమగా ఉంటూ అందరి మనసు గెల్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సదస్సులు, చర్చలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పనిఒత్తిడి కారణంగా మానసికంగానూ, శారీరకంగానూ బాగా అలిసిపోతారు. మితిమీరిన కోపం మీ మిత్రులతోనూ, మీ ప్రియమైన వారితోనూ సంబంధాలను దెబ్బ తీస్తుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా సమన్వయ ధోరణితో ఉంటే మంచిది. ఆర్థకంగా చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. ఈ రోజు వీలయినంత వరకూ లీగల్ విషయాలు డీల్ చేయకపోవడమే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఆర్థికపరంగా, వృత్తి వ్యాపారాలలో లాభదాయంగా ఉంటుంది. మిత్రులతోనూ, మీ ప్రియమైన వారితోనూ విహారయాత్రలకు వెళాతారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అహంకార పూరిత వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇంట్లోనూ, పని ప్రదేశంలోనూ సానుకూల వాతావరణం ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళతారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సనహస్రనామా పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి విదేశీ ప్రయాణానికి శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవ దర్శనం కోసం చేసే తీర్థయాత్రలు మరింత శుభాన్ని చేకూరుస్తాయి. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. ఇష్ట దేవతల ఆలయాల సందర్శనతో ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివస్తోత్రం పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భాగస్వాముల సహకారంతో వ్యాపారం ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. మిత్రులతో, సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. కుటుంబంలో సన్నిహితుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబ కలహాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. శని స్తోత్రం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.