ETV Bharat / politics

ఏపీలో ఓటమి దిశగా వైఎస్సార్సీపీ - మంత్రులూ ఇంటి బాటే - YSRCP MINISTERS DEFEAT IN AP ELECTIONS 2024 - YSRCP MINISTERS DEFEAT IN AP ELECTIONS 2024

AP Election Results 2024 : ఏపీలో అందరి చూపు ఏ పార్టీ నెగ్గుతుంది, సీఎం అయ్యేదెవరు, వైఎస్సార్సీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ప్రజల మద్దతు కూడగట్టుకున్న కూటమి ఓ వైపు, ప్రజా వ్యతిరేకతతో ఉన్న జగన్​ సైన్యం ఓ వైపు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కనీసం మంత్రులు సైతం ముందంజలో లేకపోవడం వైసీపీ నేతల్లో నిరాశ నింపుతోంది.

AP Election Results 2024
AP Election Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 12:47 PM IST

Defeat of YSRCP Ministers 2024 AP Elections : ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడా అధిక్యత చాటుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా మంత్రులు సైతం అధిక్యంలో నిలవలేక పోతున్నారు. పెద్దిరెడ్డి, నగరిలో రోజా, డోన్​ నుంచి బుగ్గన, గుడివాడ కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, సత్తెనపల్లి నుంచి అంబటి, గాజువాక గుడివాడ అమర్నాథ్‌ సైతం వెనుకంజలో ఉన్నారు.

Lok Sabha Election Results in AP 2024 : నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉండగా, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు 936 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై 236 ఓట్లతో ముందంజలో ఉన్నారు. డోన్​ నుంచి బుగ్గనపై టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి ముందంజలో ఉండగా, గుడివాడ కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీపై, యార్లగడ్డ వెంకట్రావు, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీ నారాయణ, గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్‌ పోటీ చెయ్యగా, కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్​రావు ముందంజలో ఉన్నారు.

ఓటమి బాటలో వైసీపీ మంత్రులు :

  • బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు
  • బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా
  • ఉష శ్రీచరణ్‌, పీడిక రాజన్నదొర
  • కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌
  • కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా
  • అంబటి రాంబాబు, విడదల రజిని
  • ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున
  • జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు
  • తానేటి వనిత, పినిపె విశ్వరూప్‌, సీదిరి అప్పలరాజు

హైదరాబాద్‌లో ఎంఐఎం, బీజేపీ పోటాపోటీ పోరు - ఒవైసీకి గట్టిపోటీనిస్తున్న మాధవీలత - Hyd Lok Sabha Election Results

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.