ED case on Formula E car race : మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీ లాండరింగ్ నమోదు చేయనుంది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో గురువారం కేసు నమోదు చేసిన ఈడీ.. నాటి పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడి (ఏ1)గా పేర్కొనడం తెలిసిందే.
కేటీఆర్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చేనా? - రాష్ట్రపతితో న్యాయమూర్తుల భేటీ ఖరారు
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు - A1గా కేటీఆర్