- పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
- ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ
- సీఐడీ అదనపు డీజీగా రవిశంకర్ అయ్యన్నార్
- ఏపీఎస్‌పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ బదిలీ
- ఏసీబీ డీజీగా అతుల్ సింగ్
- శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ బదిలీ
- విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తూ ఉత్తర్వులు
- ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ - విశాఖ సీపీగా బాగ్చీ - IPS TRANSFERS - IPS TRANSFERS
IPS Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ఉత్తర్వలు జారీ చేశారు. వీరిలో విశాఖ సీపీగా పని చేస్తున్న రవిశంకర్ అయ్యన్నార్ను సీఐడీ అదనపు డీజీగా నియమించగా ఆయన స్థానంలో శంకబ్రత బాగ్చీని నియమించారు.
ips_transfers (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 7:30 PM IST