Election Result : కచ్చితమైన ఎన్నికల ఫలితాలు... అత్యంత వేగంగా... విశ్వసనీయమైన సమాచారంతో మినిట్ టూ మినిట్ అప్డేట్స్... రౌండ్ల వారీ వివరాలు... ఉత్కంఠ రేపుతున్న 543 లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటేదెవరో? ఆంధ్రప్రదేశ్లో ఆధిక్యంలో ఎవరున్నారో? ఏ పార్టీ అధికారంలోకి రానుందో పూర్తి వివరాలు, ప్రతీ రౌండ్లో అభ్యర్థుల ఆధిక్యంపై క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ సొంతం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం దాకా.. దేశం నలుదిక్కుల నుంచి గ్రౌండ్ రిపోర్ట్. 13 భాషలలో ఎన్నికల ఫలితాలు మీ ఈటీవీ భారత్లో.. ప్లీజ్ విజిట్ ETV Bharat.com
ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన అవసరమేంటి? - సమస్త సమాచారం మీ దగ్గరే! - ELECTION RESULTS - ELECTION RESULTS
Election Result : ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. టీవీల్లో వచ్చే వార్తల కోసం ఎదురుచూడాల్సిన అవసరమేంటి? మీ నియోజకవర్గం ఫలితం స్వయంగా మీరే తెలుసుకోవాలనుకుంటున్నారా? దేశ వ్యాప్తంగా ఏ నియోజకవర్గ సమాచారమైనా సరే.. సమస్త సమాచారం క్షణాల్లో మీ సొంతం.. పూర్తి వివరాల కోసం ప్లీజ్ విజిట్ ETV Bharat.com
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 7:50 AM IST
|Updated : Jun 4, 2024, 8:04 AM IST