ETV Bharat / politics

తెలంగాణలో బీజేపీ జోరు - 8 స్థానాల్లో ముందంజ - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

Telangana Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో డబుల్ డిజిట్ లక్ష్యంగా విశ్వ ప్రయత్నాలు చేసిన బీజేపీ ప్రస్తుతం పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Bjp Winning Seats in Telangana
Telangana Lok Sabha Election Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 9:46 AM IST

Updated : Jun 4, 2024, 10:10 AM IST

BJP Telangana Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. పలు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఆదిలాబాద్‌లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ 8,852 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ఆధిక్యంలో నిలిచారు.

BJP Leading Seats in Telangana : మరోవైపు సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో జోరు సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. మహబూబ్‌నగర్‌లో 25,957 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ కొనసాగుతున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ 7 స్థానాల్లో, బీఆర్ఎస్​, ఎంఐఎం ఒక్కో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Last Updated : Jun 4, 2024, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.