ETV Bharat / politics

శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - కుటుంబంతో కలిసి పూజలు - AP CM CHANDRABABU VISITED TIRUMALA - AP CM CHANDRABABU VISITED TIRUMALA

AP CM Chandrababu Visited Tirumala Temple : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబసభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

AP CM CHANDRABABU NAIDU At Tirumala
AP CM CHANDRABABU NAIDU VISIT TIRUMALA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 9:52 AM IST

Updated : Jun 13, 2024, 12:22 PM IST

శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి పూజలు (ETV Bharat)

AP CM Chandrababu Naidu Visited Tirumala Temple Today : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబసభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్‌ మఠానికి వెళ్లి చంద్రబాబు ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్‌ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్‌ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్‌ఛార్జి ఈవో

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన ప్రముఖులు వీరే! - chandrababu took oath as AP cm

Last Updated : Jun 13, 2024, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.